Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓటీటీకి వచ్చేసిన వరలక్ష్మీ థ్రిల్లర్ మూవీ 'సరస్వతి'!

05:36 AM, 3 ఏప్రిల్, 2026
ఓటీటీకి వచ్చేసిన వరలక్ష్మీ థ్రిల్లర్ మూవీ 'సరస్వతి'!

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మానసిక ఉత్కంఠభరిత చిత్రం సరస్వతి. ఈ చిత్రంలో ప్రియమణి, ప్రకాష్ రాజ్, రావు రమేశ్, రాధిక శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 6 న విడుదలైన ఈ సినిమా మంచి స్పందన పొందినప్పటికీ వసూళ్ల పరంగా అంతగా రాణించలేదు.

ఇప్పుడు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది. థియేటర్లలో చూడలేకపోయిన వారికి ఇది మంచి అవకాశం.

సరస్వతి కథేంటంటే.. లక్ష్మి(వరలక్ష్మి శరత్‌కుమార్‌) సింగిల్‌ మదర్‌. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తుంది. కూతురు సరస్వతి(నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. ఆగస్ట్‌ 15న కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్‌ బాక్స్‌ ఇచ్చి స్కూల్‌లో డ్రాప్‌ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్‌లో కూతురు కనిపించదు. సిబ్బందిని ప్రశ్నిస్తే.. సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాస్‌లో ఏ అమ్మాయి లేరని చెబుతారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు. అదేరోజు రాత్రి స్కూల్‌ నుంచి లక్ష్మికి ఓ ఫోన్‌ వస్తుంది. తాను ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని,వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా.. కూతురు అత్యాచారానికి గురై చనిపోతుంది. అదేరాత్రి కూతురు శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి..ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.

అయితే సీఐ కృష్ణారెడ్డి(మురళీ శర్మ) మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్‌ చేస్తానంటూ.. శవం కోసం లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తారు. కానీ అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయరు. దీంతో లక్ష్మి కోర్టుని ఆశ్రయిస్తుంది.  న్యాయవాది రామానుజం (ప్రకాశ్‌ రాజ్‌)ఆమెకు తోడుగా నిలుస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో రామానుజం విజయ సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి?  సరస్వతిపై అత్యాచారానికి పాల్పడిందెవరు? పాఠశాల యాజమాన్యం వారికి ఎందుకు తోడుగా నిలిచింది? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్‌ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే. 

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నాయి - కవిత

ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నాయి - కవిత

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్

ఏపీలో కొనసాగుతున్న NTR వైద్య సేవల బంద్‌

ఏపీలో కొనసాగుతున్న NTR వైద్య సేవల బంద్‌

మూవీ ఛాన్సెస్‌పై ఎషియన్ సినిమాస్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు

మూవీ ఛాన్సెస్‌పై ఎషియన్ సినిమాస్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు

హరీష్ రావు తమ్ముడు భూమి దోపిడీ చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

హరీష్ రావు తమ్ముడు భూమి దోపిడీ చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

పెద్ది రిలీజ్ డేట్ పై సారీ చెప్పిన నిర్మాత

పెద్ది రిలీజ్ డేట్ పై సారీ చెప్పిన నిర్మాత

గద్దర్ పై అమిత్ షా కామెంట్స్ బాధాకరం - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

గద్దర్ పై అమిత్ షా కామెంట్స్ బాధాకరం - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్

అభిషేక్ శర్మకు ఐపీఎల్ భారీ జరిమానా

అభిషేక్ శర్మకు ఐపీఎల్ భారీ జరిమానా

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గేమ్స్ స్టార్ట్ సీఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గేమ్స్ స్టార్ట్ సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
వరలక్ష్మి శరత్ కుమార్సరస్వతి సినిమాఓటీటీ విడుదలఅమెజాన్ ప్రైమ్ వీడియోథ్రిల్లర్ సినిమాతెలుగు సినిమాతమిళ సినిమాసినిమా అప్డేట్ప్రియమణిప్రకాశ్ రాజ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల – మాజీ గవర్నర్ తమిళిసై బరిలో!
రాజకీయాలు

తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల – మాజీ గవర్నర్ తమిళిసై బరిలో!

ఐపీఎల్ 2026కు గ్రాండ్ స్టార్ట్.. తొలి రెండు రోజుల్లోనే రికార్డ్స్
న్యూస్

ఐపీఎల్ 2026కు గ్రాండ్ స్టార్ట్.. తొలి రెండు రోజుల్లోనే రికార్డ్స్

ఆరో తరగతి నుంచి త్రిభాషా విధానం – CBSEలో కీలక మార్పులు!
న్యూస్

ఆరో తరగతి నుంచి త్రిభాషా విధానం – CBSEలో కీలక మార్పులు!

విజయ్‌ రెండు నియోజకవర్గాల్లో పోటీ.. అఫిడవిట్లలో తేడాలు
రాజకీయాలు

విజయ్‌ రెండు నియోజకవర్గాల్లో పోటీ.. అఫిడవిట్లలో తేడాలు

యువతను బ్యాడ్మింటన్ క్రీడలో ప్రోత్సహించేలా ఎఫ్ఎన్‌సిసి - పుల్లెల గోపీచంద్
క్రీడలు

యువతను బ్యాడ్మింటన్ క్రీడలో ప్రోత్సహించేలా ఎఫ్ఎన్‌సిసి - పుల్లెల గోపీచంద్

‘రౌడీ జనార్థన’ నుంచి సినిమాటోగ్రాఫర్‌కు ప్రత్యేక పుట్టినరోజు పోస్టర్ విడుదల!
సినిమాలు

‘రౌడీ జనార్థన’ నుంచి సినిమాటోగ్రాఫర్‌కు ప్రత్యేక పుట్టినరోజు పోస్టర్ విడుదల!

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో ‘ధురంధర్ 2' విలన్?
గాసిప్స్

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో ‘ధురంధర్ 2' విలన్?

ఓటీటీలోకి వస్తున్న తెలుగు మిస్టిక్ థ్రిల్లర్ ‘పోచమ్మ’!
ఓటిటి

ఓటీటీలోకి వస్తున్న తెలుగు మిస్టిక్ థ్రిల్లర్ ‘పోచమ్మ’!

వారణాసి vs రామాయణం
సినిమాలు

వారణాసి vs రామాయణం

మెగా 158 సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే?
సినిమాలు

మెగా 158 సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే?

పెద్ది కొత్త పోస్టర్ సూపర్.. కానీ అసలైంది మిస్?
సినిమాలు

పెద్ది కొత్త పోస్టర్ సూపర్.. కానీ అసలైంది మిస్?

పోచమ్మ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది ?
సినిమాలు

పోచమ్మ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!