Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Writer: Harika S 03:41 PM, 3 జులై, 2026
'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అనంతిక సనీల్ కుమార్, ఊర్వశి, జయరామ్, సంజన కృష్ణమూర్తి ప్రధాన పాత్రల్లో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'పరిమళ అండ్ కో' ప్రేక్షకుల ముందుకు ఆసక్తికరమైన కథతో వచ్చింది. దర్శకుడు పండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యోగిబాబు, శాండీ, సంతోష్, శోభన్ కీలక పాత్రలు పోషించారు. కుటుంబంలోని చిన్న కుమార్తెను వేధిస్తున్న ఓ స్థానిక గ్యాంగ్‌స్టర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో, ఆ హత్య చుట్టూ ఒక మధ్యతరగతి కుటుంబంలో అనుమానాలు మొదలవుతాయి. అసలు హత్య ఎవరు చేశారు? ఆ కుటుంబానికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది.

జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కథకు ప్రశంసలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే విడుదలైన నెల రోజులకే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. జూలై 10 నుంచి 'పరిమళ అండ్ కో' స్ట్రీమింగ్ కానుందని జీ5 అధికారికంగా ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ వారం ఓటీటీలో సందడి

ఈ వారం ఓటీటీలో సందడి

ఓటీటీలో ‘ది ఈస్ట్ ప్యాలెస్’.. రాజభవనం వెనుక దాగిన రహస్యం ఏంటి?

ఓటీటీలో ‘ది ఈస్ట్ ప్యాలెస్’.. రాజభవనం వెనుక దాగిన రహస్యం ఏంటి?

పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసే వెబ్‌సిరీస్... ఓటీటీలోకి ఎంట్రీ ఎప్పుడంటే?

పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసే వెబ్‌సిరీస్... ఓటీటీలోకి ఎంట్రీ ఎప్పుడంటే?

ఓటీటీలోకి వస్తున్న ‘ఇసకపట్నం’.. థ్రిల్‌కు సిద్ధమేనా?

ఓటీటీలోకి వస్తున్న ‘ఇసకపట్నం’.. థ్రిల్‌కు సిద్ధమేనా?

ఓటీటీలోనూ ‘బ్లాస్ట్’ దూకుడు

ఓటీటీలోనూ ‘బ్లాస్ట్’ దూకుడు

ట్యాగ్లు
పరిమళ అండ్ కోఅనంతిక సనీల్ కుమార్జీ5ఓటీటీ రిలీజ్పండిరాజ్మర్డర్ మిస్టరీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం హైలైట్ రిషభ్
సినిమాలు

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు
సినిమాలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు
టెక్నాలజీ

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం
జనరల్

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!
బిజినెస్

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ
రాజకీయాలు

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి
జనరల్

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'
సినిమాలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు
జనరల్

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..
జనరల్

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం
జనరల్

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!