Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఓటీటీకి బిగ్ ట్విస్ట్.. 'కన్నప్ప' ఇప్పుడు ఇక్కడే!

Writer: Harika S 06:18 AM, 4 జులై, 2026
ఓటీటీకి బిగ్ ట్విస్ట్.. 'కన్నప్ప' ఇప్పుడు ఇక్కడే!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన కన్నప్ప గత ఏడాది జూన్ 27న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతంలో ఈ చిత్రం దక్షిణాది భాషల్లో ఓటీటీలో విడుదల కానుందని ప్రకటించినప్పటికీ, ఆ స్ట్రీమింగ్ జరగలేదు.

తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా అవా ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌లో జూలై 3 నుంచి విడుదల చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాస్తికుడిగా ప్రారంభమైన తిన్నడు జీవితం ఎలా పరమ శివభక్తుడిగా మారిందనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ వారం ఓటీటీలో సందడి

ఈ వారం ఓటీటీలో సందడి

ఓటీటీలో ‘ది ఈస్ట్ ప్యాలెస్’.. రాజభవనం వెనుక దాగిన రహస్యం ఏంటి?

ఓటీటీలో ‘ది ఈస్ట్ ప్యాలెస్’.. రాజభవనం వెనుక దాగిన రహస్యం ఏంటి?

పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసే వెబ్‌సిరీస్... ఓటీటీలోకి ఎంట్రీ ఎప్పుడంటే?

పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసే వెబ్‌సిరీస్... ఓటీటీలోకి ఎంట్రీ ఎప్పుడంటే?

ట్యాగ్లు
కన్నప్పమంచు విష్ణుయూట్యూబ్ రిలీజ్ప్రభాస్అక్షయ్ కుమార్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఓటీటీలోకి వస్తున్న ‘ఇసకపట్నం’.. థ్రిల్‌కు సిద్ధమేనా?

ఓటీటీలోకి వస్తున్న ‘ఇసకపట్నం’.. థ్రిల్‌కు సిద్ధమేనా?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో కొత్త పోలీస్ కమిషనరేట్లు..
జనరల్

ఏపీలో కొత్త పోలీస్ కమిషనరేట్లు..

ట్రంప్‌కు ఖరీదైన వజ్రాల ఉంగరం కానుక
జనరల్

ట్రంప్‌కు ఖరీదైన వజ్రాల ఉంగరం కానుక

అర్జెంటీనాను వణికించిన కాబో వెర్డె
క్రీడలు

అర్జెంటీనాను వణికించిన కాబో వెర్డె

మరో రికార్డు కోసం దూసుకెళ్తున్న 'మా ఇంటి బంగారం'
సినిమాలు

మరో రికార్డు కోసం దూసుకెళ్తున్న 'మా ఇంటి బంగారం'

డాక్టర్ల హెచ్చరిక: ఒంట్లో వేడి తగ్గాలంటే కొబ్బరి నీళ్లా? మజ్జిగా? ఏది మంచిది?
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ఒంట్లో వేడి తగ్గాలంటే కొబ్బరి నీళ్లా? మజ్జిగా? ఏది మంచిది?

20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్ ?
గాసిప్స్

20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్ ?

ఆధార్ వినియోగదారులకు శుభవార్త..
బిజినెస్

ఆధార్ వినియోగదారులకు శుభవార్త..

గూగుల్ కొత్త అడుగు..
టెక్నాలజీ

గూగుల్ కొత్త అడుగు..

ఓటీటీకి బిగ్ ట్విస్ట్.. 'కన్నప్ప' ఇప్పుడు ఇక్కడే!
ఓటీటీ

ఓటీటీకి బిగ్ ట్విస్ట్.. 'కన్నప్ప' ఇప్పుడు ఇక్కడే!

పాఠశాలల వద్ద స్టింగ్‌కు నో
ఆరోగ్యం

పాఠశాలల వద్ద స్టింగ్‌కు నో

జూపల్లికి హరీష్ రావు లేఖ
రాజకీయాలు

జూపల్లికి హరీష్ రావు లేఖ

రేపు రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటన
రాజకీయాలు

రేపు రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!