29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

Writer: Harika S 06:06 AM, 29 సెప్టెంబర్, 2026
ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

గాంధీ జయంతి సెలవు, వీకెండ్ ఒకేసారి రావడంతో ఈసారి థియేటర్లలో మంచి సినిమాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు పెద్దగా ఆప్షన్స్ కనిపించడం లేదు. ఫహాద్ ఫాజిల్ హీరోగా, ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా రూపొందిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఈ వారం చెప్పుకోదగ్గ విడుదలల్లో ఒకటి. అలాగే హీరో విజయ్ కుమారుడు జేసన్ విజయ్ తొలిసారి దర్శకత్వం వహించిన సిగ్మా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు తెల్ల కాగితం, అనకాపల్లి, ప్రేమనే ఊరిలో వంటి చిత్రాలు కూడా థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే పెద్ద సినిమాల పోటీ తక్కువగా ఉండటంతో ఈ వారం ఓటీటీ కంటెంట్‌పై ప్రేక్షకుల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.

సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 4 వరకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు కలిపి 23 వరకు టైటిల్స్ అందుబాటులోకి రానున్నాయి. జియోహాట్‌స్టార్‌లో మైన్ లడేగా, బెత్లెహెమ్ కుడుంబ యూనిట్, మార్షల్స్ సీజన్ 2, ట్రాకర్ సీజన్ 4 రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో డెత్ ఆఫ్ ఏ యూనికార్న్, లెగో వన్ పీస్, రోమాంచకం, ఓ మై డాగ్, #లవ్ తదితరాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో దుపాహియా సీజన్ 2, జీ5లో పూజా మేరీ జాన్, మదర్ ప్రామిస్, ఈవిల్ డెడ్ బర్న్ వంటి టైటిల్స్ రానున్నాయి. యాపిల్ టీవీ ప్లస్‌లో ది లాస్ట్ ఫస్ట్: వింటర్ కె2 విడుదల కానుంది. వీకెండ్‌లో మరికొన్ని సడన్ స్ట్రీమింగ్‌లు కూడా చేరే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ట్యాగ్లు
ఓటీటీ రిలీజ్‌లువీకెండ్ ఓటీటీనెట్‌ఫ్లిక్స్జియోహాట్‌స్టార్అమెజాన్ ప్రైమ్ వీడియోజీ5యాపిల్ టీవీ ప్లస్తెలుగు సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సర్పట్ట పరంబరై ప్రీక్వెల్‌ మొదలైంది.. కబిలన్‌గా ఆర్య రీఎంట్రీ!
గాసిప్స్

సర్పట్ట పరంబరై ప్రీక్వెల్‌ మొదలైంది.. కబిలన్‌గా ఆర్య రీఎంట్రీ!

ఓటీటీలోకి వచ్చినా తగ్గని ఇరుముడి జోరు..
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చినా తగ్గని ఇరుముడి జోరు..

కేరళంలో జీరో టికెట్‌పై వివాదం.. విద్యార్థిని ఫిర్యాదుతో కండక్టర్ సస్పెండ్!
జనరల్

కేరళంలో జీరో టికెట్‌పై వివాదం.. విద్యార్థిని ఫిర్యాదుతో కండక్టర్ సస్పెండ్!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలకు ఎల్లో అలర్ట్!
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలకు ఎల్లో అలర్ట్!

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు.. కొరటాల మూవీలో ఊహించని ట్విస్ట్!
గాసిప్స్

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు.. కొరటాల మూవీలో ఊహించని ట్విస్ట్!

నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్.. ట్రిపుల్ రోల్, పోలీస్ పాత్రపై బజ్!
గాసిప్స్

నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్.. ట్రిపుల్ రోల్, పోలీస్ పాత్రపై బజ్!

ఎన్టీఆర్ మేనియా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్‌ల కోసం ఫ్యాన్స్ క్యూ!
సినిమాలు

ఎన్టీఆర్ మేనియా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్‌ల కోసం ఫ్యాన్స్ క్యూ!

తిరుమలలో భారీ రద్దీ.. కీలక తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
జనరల్

తిరుమలలో భారీ రద్దీ.. కీలక తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

యూఎన్ డేటా సైట్‌పై వేలసార్లు ఏఐ ఏజెంట్ల స్కానింగ్!
టెక్నాలజీ

యూఎన్ డేటా సైట్‌పై వేలసార్లు ఏఐ ఏజెంట్ల స్కానింగ్!

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లకు సుప్రీంకోర్టు కీలక సూచనలు.. కరెంట్ బిల్లుతో లింక్!
జనరల్

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లకు సుప్రీంకోర్టు కీలక సూచనలు.. కరెంట్ బిల్లుతో లింక్!

వెంకటేష్-త్రివిక్రమ్ సినిమాకు తగ్గిన బజ్.. హైప్ పెరగాలంటే ఇదే కీలకం!
సినిమాలు

వెంకటేష్-త్రివిక్రమ్ సినిమాకు తగ్గిన బజ్.. హైప్ పెరగాలంటే ఇదే కీలకం!

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా పరీక్ష.. కార్తీక్ దండు సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా?
సినిమాలు

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా పరీక్ష.. కార్తీక్ దండు సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా?