12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జైలర్ 2 ఓటీటీ నిడివిపై అభిమానులకు నిరాశ?

Writer: Harika S 09:29 AM, 11 నవంబర్, 2026
జైలర్ 2 ఓటీటీ నిడివిపై అభిమానులకు నిరాశ?

సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే రూ.1000 కోట్ల మార్కును మాత్రం స్వల్ప తేడాతో అందుకోలేకపోయింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నవంబర్ 12 నుంచి పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో డిజిటల్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఓటీటీ వెర్షన్‌లో అదనపు సన్నివేశాలు ఉంటాయని చాలామంది ఆశించారు. థియేటర్లలో తొలగించిన కీలక సన్నివేశాలను ఇందులో జోడిస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం అభిమానులకు మరో నిరాశ తప్పేలా లేదు. థియేటర్లలో 165 నిమిషాల నిడివితో ప్రదర్శితమైన ఈ సినిమా, ఓటీటీలో 163 నిమిషాలకే పరిమితం కానుంది. అంటే థియేటర్లతో పోలిస్తే మరో 2 నిమిషాలు తగ్గించారు. అదనపు సన్నివేశాలు లేకపోగా ఉన్న నిడివిని కూడా తగ్గించడం అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారణాసి: ఓటీటీ హక్కుల ధరతో భారీ సంచలనం?

వారణాసి: ఓటీటీ హక్కుల ధరతో భారీ సంచలనం?

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల సందడి

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల సందడి

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘హనుమాన్ అంశ్’

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘హనుమాన్ అంశ్’

విడుదలకు ముందే ఈఎన్ఈ రిపీట్‌ భారీ ఓటీటీ డీల్

విడుదలకు ముందే ఈఎన్ఈ రిపీట్‌ భారీ ఓటీటీ డీల్

రామాయణ ఓటీటీ వెర్షన్‌పై కొత్త చర్చ

రామాయణ ఓటీటీ వెర్షన్‌పై కొత్త చర్చ

ఓటీటీలోకి ‘హ్యాపీ జర్నీ’ఎప్పుడంటే?

ఓటీటీలోకి ‘హ్యాపీ జర్నీ’ఎప్పుడంటే?

ట్యాగ్లు
జైలర్ 2రజినీకాంత్నెల్సన్ దిలీప్ కుమార్అమెజాన్ ప్రైమ్ వీడియోఓటీటీ విడుదలజైలర్ 2 నిడివిఅనిరుధ్ రవిచందర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!