Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఓటీటీలోకి రానున్న ‘పెద్ది’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Writer: Harika S 06:01 AM, 29 జూన్, 2026
ఓటీటీలోకి రానున్న ‘పెద్ది’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో ఘన విజయాన్ని అందుకుంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే బాలీవుడ్ థియేట్రికల్ విడుదల నిబంధనల కారణంగా హిందీ వెర్షన్ మాత్రం జూలై 30 తర్వాతే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. థియేటర్లలో విజయాన్ని అందుకున్న ‘పెద్ది’ ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ పొందుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..

‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ‘మమ్మటియాన్’.. ఓటీటీలో ట్రెండింగ్

క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ‘మమ్మటియాన్’.. ఓటీటీలో ట్రెండింగ్

ఈ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని క్రేజ్.. కారణమేంటి?

ఈ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని క్రేజ్.. కారణమేంటి?

ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న ‘వీరభద్రుని రహస్యం’

ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న ‘వీరభద్రుని రహస్యం’

ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘మహాబలి 1980స్’.. సైలెంట్‌గా స్ట్రీమింగ్

ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘మహాబలి 1980స్’.. సైలెంట్‌గా స్ట్రీమింగ్

ట్యాగ్లు
రామ్ చరణ్పెద్దినెట్‌ఫ్లిక్స్ఓటీటీ విడుదలబుచ్చిబాబు సానతెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..
ఓటీటీ

‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌
గాసిప్స్

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం
ఓటీటీ

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం
జనరల్

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..
జనరల్

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..
సినిమాలు

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు
జనరల్

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..
సినిమాలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో ఐపీఓల జాతర..
బిజినెస్

జులైలో ఐపీఓల జాతర..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..
సినిమాలు

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?
గాసిప్స్

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా
సినిమాలు

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!