Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వీకెండ్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. OTTలోకి భారీ రిలీజ్‌లు

07:22 PM, 19 జూన్, 2026
వీకెండ్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. OTTలోకి భారీ రిలీజ్‌లు

ఈరోజు పలు ప్రముఖ ఓటీటీ వేదికల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జియోహాట్‌స్టార్‌లో థుక్రా కె మేరా ప్యార్ సీజన్ 2, సేవ్ ది టైగర్స్ సీజన్ 3 స్ట్రీమింగ్ ప్రారంభమయ్యాయి. సోనీ లివ్‌లో మలయాళ చిత్రం అతిరడి, ఆహాలో తెలుగు చిత్రం రేజర్ విడుదలయ్యాయి. అలాగే లయన్స్్‌గేట్ ప్లేలో అలియా బసు గయబ్ హై, మ్యాచ్ పాయింట్, మోటివ్ ఫర్ మర్డర్ సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఓయాసిస్ సీజన్ 1, వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసాబెల్, హస్బెండ్స్ ఇన్ యాక్షన్ విడుదల కాగా, యాపిల్ టీవీ ప్లస్‌లో షుగర్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. హెచ్‌బీఓ మ్యాక్స్‌లో హౌ టు మేక్ ఎ కిల్లింగ్, షడర్‌లో ది వాయిసెస్ ఆఫ్ అవర్ మదర్ కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. విభిన్న భాషలు, జానర్లలో వచ్చిన ఈ కంటెంట్ ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌

‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌

ధురంధర్‌కు ఎదురేలేదు.. ఓటీటీలో కొత్త రికార్డులు

ధురంధర్‌కు ఎదురేలేదు.. ఓటీటీలో కొత్త రికార్డులు

మరో ఓటీటీలోకి దురంధర్-2...

మరో ఓటీటీలోకి దురంధర్-2...

దృశ్యం 3 ఇప్పుడు ఓటీటీలో..

దృశ్యం 3 ఇప్పుడు ఓటీటీలో..

నిజం కోసం పరుగు... ‘ఐ విల్ ఫైండ్ యూ’ స్ట్రీమింగ్ ప్రారంభం

నిజం కోసం పరుగు... ‘ఐ విల్ ఫైండ్ యూ’ స్ట్రీమింగ్ ప్రారంభం

ట్యాగ్లు
ఓటీటీ విడుదలలుజూన్ 19 ఓటీటీనెట్‌ఫ్లిక్స్జియోహాట్‌స్టార్ఆహా వీడియోసోనీ లివ్వెబ్ సిరీస్‌లుకొత్త సినిమాలుస్ట్రీమింగ్ అప్‌డేట్స్ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం ట్రైలర్ విడుదల - విరాట్ కర్ణ పాన్ ఇండియా సినిమా హడావుడి
సినిమాలు

నాగబంధం ట్రైలర్ విడుదల - విరాట్ కర్ణ పాన్ ఇండియా సినిమా హడావుడి

ది ప్యారడైజ్‌లో విక్రమ్ మాలిక్‌గా రఘవ్ జుయాల్ పరిచయం
సినిమాలు

ది ప్యారడైజ్‌లో విక్రమ్ మాలిక్‌గా రఘవ్ జుయాల్ పరిచయం

సింగీతం మూవీ చూసిన ప్రభాస్
సినిమాలు

సింగీతం మూవీ చూసిన ప్రభాస్

స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ విడుదల – పీటర్ పార్కర్‌గా టామ్ హాలండ్ రిటర్న్
సినిమాలు

స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ విడుదల – పీటర్ పార్కర్‌గా టామ్ హాలండ్ రిటర్న్

వరల్డ్ ఛాంపియన్ జర్మనీపై చివరి నిమిషాల్లో భారత్‌కు ఓటమి (1–2)
క్రీడలు

వరల్డ్ ఛాంపియన్ జర్మనీపై చివరి నిమిషాల్లో భారత్‌కు ఓటమి (1–2)

కొత్త ఐకాన్లు, ఫీచర్లతో వాట్సాప్ ప్లస్ ప్లాన్ అందుబాటులోకి
టెక్నాలజీ

కొత్త ఐకాన్లు, ఫీచర్లతో వాట్సాప్ ప్లస్ ప్లాన్ అందుబాటులోకి

మూవీగా రాష్ట్రపతి జీవిత చరిత్ర
సినిమాలు

మూవీగా రాష్ట్రపతి జీవిత చరిత్ర

ఇజ్రాయెల్ ప్రధాని చుట్టూ ఉత్కంఠ.. ప్రపంచ దృష్టి నెతన్యాహుపై!
జనరల్

ఇజ్రాయెల్ ప్రధాని చుట్టూ ఉత్కంఠ.. ప్రపంచ దృష్టి నెతన్యాహుపై!

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఆంక్షలు
జనరల్

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఆంక్షలు

కోల్‌కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

కోల్‌కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

వాట్సాప్‌లో స్కూల్ సేవలు.. తెలంగాణ ప్రభుత్వ మరో వినూత్న నిర్ణయం
జనరల్

వాట్సాప్‌లో స్కూల్ సేవలు.. తెలంగాణ ప్రభుత్వ మరో వినూత్న నిర్ణయం

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణకు జాతీయ అవార్డు.. సీవీ ఆనంద్‌కు ఘన సత్కారం
జనరల్

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణకు జాతీయ అవార్డు.. సీవీ ఆనంద్‌కు ఘన సత్కారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!