2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్కడ $1 మిలియన్.. కానీ నేటి నుంచే అసలైన పరీక్ష !

Writer: Harika S 12:41 PM, 2 నవంబర్, 2026
అక్కడ $1 మిలియన్.. కానీ నేటి నుంచే అసలైన పరీక్ష !

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద మరో కీలక మైలురాయిని అందుకుంది. అమెరికాలో ఈ సినిమా $1 మిలియన్ గ్రాస్ వసూళ్లను దాటింది. వెంకటేష్ కెరీర్‌లో ఈ ఘనత సాధించిన ఐదో చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా వసూళ్లు సుమారు రూ. 50 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉన్నట్లు సమాచారం. అయితే చిత్ర బృందం ఇప్పటివరకు అధికారిక వసూళ్ల వివరాలను వెల్లడించలేదు. మరోవైపు, బుక్‌మైషోలో ఈ సినిమాకు సంబంధించి 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

ఇప్పటివరకు సినిమా ప్రదర్శన ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, అసలైన బాక్సాఫీస్ పరీక్ష ఇకపై మొదలుకానుంది. ఈ గురువారం ‘రామాయణ’ విడుదల కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల దృష్టి ఆ సినిమాపైకి మళ్లే అవకాశం ఉంది. దీంతో ‘ఆదర్శ కుటుంబం’కు కేటాయించిన స్క్రీన్ల సంఖ్య తగ్గవచ్చని అంచనా. ఈ చిత్రంలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో

ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో

నా చావు నేను చస్తా.. జీవితంపై తనదైన ఫిలాసఫీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

నా చావు నేను చస్తా.. జీవితంపై తనదైన ఫిలాసఫీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

మన్నత్‌ నుంచి బుర్జ్‌ ఖలీఫా వరకు షారుక్‌ పుట్టినరోజు వేడుకలు!

మన్నత్‌ నుంచి బుర్జ్‌ ఖలీఫా వరకు షారుక్‌ పుట్టినరోజు వేడుకలు!

జనవరి 12 విడుదలకు సిద్ధమవుతున్న సినిమా.. షూటింగ్ ఎంతవరకు పూర్తయింది?

జనవరి 12 విడుదలకు సిద్ధమవుతున్న సినిమా.. షూటింగ్ ఎంతవరకు పూర్తయింది?

టైటిల్ రోల్ నాది కాకపోయినా సినిమా చేశా.. దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

టైటిల్ రోల్ నాది కాకపోయినా సినిమా చేశా.. దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

గాడ్‌ఫాదర్లు లేకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్న మిస్ వరల్డ్ మానుషి చిల్లర్?

గాడ్‌ఫాదర్లు లేకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్న మిస్ వరల్డ్ మానుషి చిల్లర్?

ట్యాగ్లు
ఆదర్శ కుటుంబంవెంకటేష్త్రివిక్రమ్ శ్రీనివాస్అమెరికా బాక్సాఫీస్మిలియన్ డాలర్లుథమన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓడిపోలేదు.. ఓడించారు.. ఓట్ల తొలగింపుపై మమత తీవ్ర ఆగ్రహం
రాజకీయాలు

ఓడిపోలేదు.. ఓడించారు.. ఓట్ల తొలగింపుపై మమత తీవ్ర ఆగ్రహం

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

గ్రోక్‌ ఏఐ నిర్వహణ ఖర్చులపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన
టెక్నాలజీ

గ్రోక్‌ ఏఐ నిర్వహణ ఖర్చులపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన

మమతా బెనర్జీకి సువేందు అధికారి మరోసారి సవాల్
రాజకీయాలు

మమతా బెనర్జీకి సువేందు అధికారి మరోసారి సవాల్

అయోధ్య విరాళాల అంశంపై మోదీని లక్ష్యంగా చేసుకున్న అఖిలేశ్‌ యాదవ్‌
రాజకీయాలు

అయోధ్య విరాళాల అంశంపై మోదీని లక్ష్యంగా చేసుకున్న అఖిలేశ్‌ యాదవ్‌

హైదరాబాద్‌కు అమిత్ షా.. బీజేపీ మహా పాదయాత్రకు హాజరు
రాజకీయాలు

హైదరాబాద్‌కు అమిత్ షా.. బీజేపీ మహా పాదయాత్రకు హాజరు

మోదీని ఓటర్లు ఎన్నుకోవడం లేదు..ఆయనే ఓటర్లను ఎంచుకుంటున్నారు - ఖర్గే
రాజకీయాలు

మోదీని ఓటర్లు ఎన్నుకోవడం లేదు..ఆయనే ఓటర్లను ఎంచుకుంటున్నారు - ఖర్గే

ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో
సినిమాలు

ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో

జ్ఞానేశ్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తప్పవు - రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తప్పవు - రాహుల్‌ గాంధీ

అక్కడ $1 మిలియన్.. కానీ నేటి నుంచే అసలైన పరీక్ష !
సినిమాలు

అక్కడ $1 మిలియన్.. కానీ నేటి నుంచే అసలైన పరీక్ష !

వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు
జనరల్

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!