Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓటీటీలోకి ‘ఎల్‌ఐకే’...

03:42 PM, 1 మే, 2026
ఓటీటీలోకి ‘ఎల్‌ఐకే’...

ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన ‘ఎల్‌ఐకే - లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఈ నెల 6 నుంచి ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండటం విశేషం. దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీని తనదైన కామెడీ టచ్‌తో ఆకట్టుకునేలా రూపొందించారు. ప్రదీప్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా, ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించారు.

ఈ సినిమా కథ 2040 సంవత్సరంలో సాగే భవిష్యత్ నేపథ్యంలో ఉంటుంది. ప్రేమ విఫలమైతే బీమా ఇచ్చే విధంగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సంస్థను స్థాపించే పాత్రలో ఎస్.జె. సూర్య కనిపిస్తారు. యువతను ఆకర్షించేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించి, దాని ద్వారా సంబంధాలు ఏర్పడే విధంగా కథను నడిపించారు. కృతిశెట్టి పోషించిన దీమా అనే యువతి కూడా ఈ యాప్ ద్వారా తనకు సరైన భాగస్వామిని వెతుక్కుంటుంది.

ఇక ఫోన్ వాడకానికి దూరంగా ఉండే వాసు అనే యువకుడు దీమాను ప్రేమిస్తాడు. ఆమె కోసం యాప్‌లో చేరి దగ్గరవుతాడు. కానీ యాప్ ఇచ్చిన లవ్ స్కోర్ తక్కువగా ఉండటంతో ఆమె బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత వాసు తన ప్రేమను ఎలా తిరిగి పొందాడు? ఈ సమస్యకు కారణమైన వ్యక్తిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథలో ప్రధాన అంశంగా ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి ‘రాకాస’ !

ఓటీటీలోకి ‘రాకాస’ !

ఓటీటీలోకి దూసుకొచ్చిన శర్వానంద్ ‘బైకర్’ !

ఓటీటీలోకి దూసుకొచ్చిన శర్వానంద్ ‘బైకర్’ !

ఈ ఓటీటీలోనే “ది కేరళ స్టోరీ 2” రిలీజ్ !

ఈ ఓటీటీలోనే “ది కేరళ స్టోరీ 2” రిలీజ్ !

‘కర’ ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా ?

‘కర’ ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా ?

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘డెకాయిట్’.. వచ్చేది అప్పుడేనా?

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘డెకాయిట్’.. వచ్చేది అప్పుడేనా?

మూడు వారాలకే ఓటీటీలోకి "టీఎన్ 2026" మూవీ!

మూడు వారాలకే ఓటీటీలోకి "టీఎన్ 2026" మూవీ!

ట్యాగ్లు
ఎల్‌ఐకే సినిమాఓటీటీ రిలీజ్అమెజాన్ ప్రైమ్ వీడియోప్రేమకథఫ్యూచరిస్టిక్ మూవీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చలాన్లకు వాహనాలు సీజ్ చేయొద్దని హైకోర్టు హెచ్చరిక
జనరల్

చలాన్లకు వాహనాలు సీజ్ చేయొద్దని హైకోర్టు హెచ్చరిక

ఎల్పీజీ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

ఎల్పీజీ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ విమర్శలు

ఏమైనా జరిగినా సినిమా ఆపొద్దని ఆమిర్ విజ్ఞప్తి
సినిమాలు

ఏమైనా జరిగినా సినిమా ఆపొద్దని ఆమిర్ విజ్ఞప్తి

ముంబైలో ‘లెన్స్ అండ్ లెగసీ’ ఎగ్జిబిషన్.. ధర్మేంద్ర జ్ఞాపకాలతో హేమ మాలిని భావోద్వేగం
సినిమాలు

ముంబైలో ‘లెన్స్ అండ్ లెగసీ’ ఎగ్జిబిషన్.. ధర్మేంద్ర జ్ఞాపకాలతో హేమ మాలిని భావోద్వేగం

ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం మీడియా బ్రీఫింగ్
జనరల్

ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం మీడియా బ్రీఫింగ్

ట్రంప్‌కు దాడి వ్యూహాల వివరణ
జనరల్

ట్రంప్‌కు దాడి వ్యూహాల వివరణ

రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌
జనరల్

రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌

ఓటీటీలోకి ‘ఎల్‌ఐకే’...
ఓటీటీ

ఓటీటీలోకి ‘ఎల్‌ఐకే’...

కండర బలానికి ప్రోటీన్ ఒక్కటే కాదు
ఆరోగ్యం

కండర బలానికి ప్రోటీన్ ఒక్కటే కాదు

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు
జనరల్

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు

థామస్ కప్‌లో సెమీస్ లక్ష్యంగా భారత్
క్రీడలు

థామస్ కప్‌లో సెమీస్ లక్ష్యంగా భారత్

నేటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధం
జనరల్

నేటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!