Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

థామస్ కప్‌లో సెమీస్ లక్ష్యంగా భారత్

02:50 PM, 1 మే, 2026
థామస్ కప్‌లో సెమీస్ లక్ష్యంగా భారత్

థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు సెమీస్ చేరాలన్న పట్టుదలతో క్వార్టర్ ఫైనల్‌కు సిద్ధమైంది. ఈ కీలక మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థి చైనీస్ తైపీతో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో కెనడా, ఆస్ట్రేలియాపై విజయాలు సాధించిన భారత్, చైనా చేతిలో ఓడిపోవడంతో రెండో స్థానంలో నిలిచింది.

ఇక గ్రూప్ సి టాపర్‌గా నిలిచిన చైనీస్ తైపీ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది. అయినప్పటికీ భారత జట్టు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు బలాన్నిస్తోంది. ఆయుష్ శెట్టి మంచి ఫామ్‌లో ఉండగా, మూడో సింగిల్స్ బాధ్యతలను ప్రణయ్, శ్రీకాంత్ భుజాన వేసుకోనున్నారు. లక్ష్యసేన్ ఇటీవల రెండు మ్యాచ్‌ల్లో ఓడినా, అతడిని తక్కువగా అంచనా వేయలేమని విశ్లేషకులు అంటున్నారు.

డబుల్స్ విభాగంలో సాత్విక్-చిరాగ్ జంటపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ జోడీ నుంచి భారత్‌కు కీలక విజయాలు ఆశిస్తోంది. మరోవైపు ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో మలేసియా-చైనా, జపాన్-ఫ్రాన్స్, థాయ్‌లాండ్-డెన్మార్క్ జట్లు తలపడనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్యాటింగ్ వైఫల్యమే కారణం - రజత్ పాటిదార్

బ్యాటింగ్ వైఫల్యమే కారణం - రజత్ పాటిదార్

Ipl 2026: ఆర్సీబీ పై గుజరాత్ విన్

Ipl 2026: ఆర్సీబీ పై గుజరాత్ విన్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై ఆరోపణలు

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై ఆరోపణలు

థామస్ కప్‌లో భారత్‌కు చేదు అనుభవం..

థామస్ కప్‌లో భారత్‌కు చేదు అనుభవం..

ఫైనల్లో అడ్వాణీకి షాక్

ఫైనల్లో అడ్వాణీకి షాక్

శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం... వైఫల్యాలు, ఆర్థిక ఆరోపణల మధ్య బోర్డు రాజీనామా!

శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం... వైఫల్యాలు, ఆర్థిక ఆరోపణల మధ్య బోర్డు రాజీనామా!

ట్యాగ్లు
థామస్ కప్బ్యాడ్మింటన్భారత జట్టుక్వార్టర్ ఫైనల్క్రీడలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏమైనా జరిగినా సినిమా ఆపొద్దని ఆమిర్ విజ్ఞప్తి
సినిమాలు

ఏమైనా జరిగినా సినిమా ఆపొద్దని ఆమిర్ విజ్ఞప్తి

ముంబైలో ‘లెన్స్ అండ్ లెగసీ’ ఎగ్జిబిషన్.. ధర్మేంద్ర జ్ఞాపకాలతో హేమ మాలిని భావోద్వేగం
సినిమాలు

ముంబైలో ‘లెన్స్ అండ్ లెగసీ’ ఎగ్జిబిషన్.. ధర్మేంద్ర జ్ఞాపకాలతో హేమ మాలిని భావోద్వేగం

ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం మీడియా బ్రీఫింగ్
జనరల్

ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం మీడియా బ్రీఫింగ్

ట్రంప్‌కు దాడి వ్యూహాల వివరణ
జనరల్

ట్రంప్‌కు దాడి వ్యూహాల వివరణ

రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌
జనరల్

రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌

ఓటీటీలోకి ‘ఎల్‌ఐకే’...
ఓటీటీ

ఓటీటీలోకి ‘ఎల్‌ఐకే’...

కండర బలానికి ప్రోటీన్ ఒక్కటే కాదు
ఆరోగ్యం

కండర బలానికి ప్రోటీన్ ఒక్కటే కాదు

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు
జనరల్

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు

థామస్ కప్‌లో సెమీస్ లక్ష్యంగా భారత్
క్రీడలు

థామస్ కప్‌లో సెమీస్ లక్ష్యంగా భారత్

నేటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధం
జనరల్

నేటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధం

స్కిన్ టైప్‌కు సరిపోయే ట్రీట్మెంట్ ఎలా ఎంచుకోవాలి?
ఆరోగ్యం

స్కిన్ టైప్‌కు సరిపోయే ట్రీట్మెంట్ ఎలా ఎంచుకోవాలి?

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్
జనరల్

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!