
జనరల్

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ వారం ప్రేక్షకులకు బోలెడన్ని కొత్త కంటెంట్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మే 20 నుంచి 22 మధ్య నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో రియాలిటీ షోలు, క్రైమ్ డ్రామాలు విడుదల కానున్నాయి.
దేశీ బ్లింగ్, వారెంట్, సత్రంగి, సిస్టమ్ వంటి క్రేజీ టైటిల్స్‌తో ఈ వారం డిజిటల్ ఎంటర్టైన్మెంట్ మరింత రిచ్‌గా మారనుంది. లైఫ్‌స్టైల్ షోల నుంచి క్రైమ్ థ్రిల్లర్స్ వరకు విభిన్న జోనర్లలో కంటెంట్‌ను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్లాట్‌ఫామ్స్ లక్ష్యంగా పెట్టుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!