
గాసిప్స్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
తన సందేశంలో కేసీఆర్ దీర్ఘాయుష్షుతో ఉండాలని, ఆరోగ్యంగా ముందుకు సాగాలని ప్రార్థించారు. ఈ శుభాకాంక్షలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!