
గాసిప్స్

కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు, కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో కలిశారు.
ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ను విజయవంతంగా ప్రవేశపెట్టాలని రాష్ట్రపతి, ఆర్థిక మంత్రికి మరియు ఆమె బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!