Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాజస్థాన్ పర్యటన రద్దు చేసిన ప్రధాని మోదీ!

02:44 AM, 21 ఏప్రిల్, 2026
రాజస్థాన్ పర్యటన రద్దు చేసిన ప్రధాని మోదీ!

నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) రిఫైనరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మోదీ చేతుల మీదుగా ప్రారంభించాల్సిన రిఫైనరీ ప్రారంభోత్సవం వాయిదా పడింది.

ఇదిలా ఉండగా, మోదీ నేడు ఉదయం 11 గంటలకు విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. 18వ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు పురస్కారాలు అందజేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భోగాపురం విమానాశ్రయం వద్ద ‘వివాంత’ హోటల్ నిర్మాణం

భోగాపురం విమానాశ్రయం వద్ద ‘వివాంత’ హోటల్ నిర్మాణం

ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం

ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం

ఇరాన్ అంశంపై మద్దతు లేనివారిపై ట్రంప్ అసంతృప్తి

ఇరాన్ అంశంపై మద్దతు లేనివారిపై ట్రంప్ అసంతృప్తి

ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో వృద్ధి

ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో వృద్ధి

కూటమి రాజ్యసభ రేసులో కొత్త పేర్లు హల్‌చల్!

కూటమి రాజ్యసభ రేసులో కొత్త పేర్లు హల్‌చల్!

వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లకు పెరుగుదల

వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లకు పెరుగుదల

ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం

హీరో వరుణ్‌ తేజ్‌కు గాయం..!

హీరో వరుణ్‌ తేజ్‌కు గాయం..!

బ్యారేజీల పునరుద్ధరణకు తెలంగాణ ఉన్నత కమిటీ ఏర్పాటు

బ్యారేజీల పునరుద్ధరణకు తెలంగాణ ఉన్నత కమిటీ ఏర్పాటు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ట్యాగ్లు
నరేంద్ర మోదీరాజస్థాన్ పర్యటనHPCL అగ్నిప్రమాదంసివిల్ సర్వీసెస్ డేవిజ్ఞాన్ భవన్భారత్ వార్తలుప్రభుత్వ ఉద్యోగులుఅవార్డులుబ్రేకింగ్ న్యూస్ఢిల్లీ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడి
సినిమాలు

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడి

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం
న్యూస్

ఐదు రాష్ట్రాల్లో ప్రకంపనలు: ఈశాన్య భారత్‌లో భూకంపం

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..
న్యూస్

తిరుమలలో అక్షయ తృతీయ సందడి..

'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్
సినిమాలు

'రాకా' సంగీతం అంతర్జాతీయ స్థాయిలో - సాయి అభ్యంకర్

షారుఖ్ "కింగ్" కోసం ఈడీ షీరన్ ప్రత్యేక గీతం?
గాసిప్స్

షారుఖ్ "కింగ్" కోసం ఈడీ షీరన్ ప్రత్యేక గీతం?

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
సినిమాలు

అల్లు అర్జున్ ముంబై మార్పుపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

‘NBK 111'లో బాలయ్యకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?
గాసిప్స్

‘NBK 111'లో బాలయ్యకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?

బెంగాల్‌లో నేటితో ముగియనున్న తొలి దశ ఎన్నికల ప్రచారం
న్యూస్

బెంగాల్‌లో నేటితో ముగియనున్న తొలి దశ ఎన్నికల ప్రచారం

అధిక ధరల మధ్య కూడా కేరళలో బంగారం డిమాండ్ జోరు
బిజినెస్

అధిక ధరల మధ్య కూడా కేరళలో బంగారం డిమాండ్ జోరు

ఓలా సంస్థకు జరిమానా
బిజినెస్

ఓలా సంస్థకు జరిమానా

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
న్యూస్

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

పార్తిబన్ నిర్ణయం… ‘నో కులం, నో మతం’ ఎందుకు ?
సినిమాలు

పార్తిబన్ నిర్ణయం… ‘నో కులం, నో మతం’ ఎందుకు ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!