
న్యూస్

నాగార్జునసాగర్–శ్రీశైలం మధ్య లాంచీ సర్వీసులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పెద్దల కోసం వన్‌వే టికెట్ ధరను రూ.2,000గా, రెండు వైపులా ప్రయాణానికి రూ.3,250గా అధికారులు ఖరారు చేశారు.
పిల్లలు (వయస్సు 5–10 సంవత్సరాలు) కోసం వన్‌వే ఛార్జీ రూ.1,600గా, రెండు వైపులా ప్రయాణానికి రూ.2,600గా నిర్ణయించారు.
టికెట్ల బుకింగ్ కోసం ప్రయాణికులు tgtdc.in. వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.












.webp&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!