
గాసిప్స్

బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్‌కు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. సోమవారం జరిగిన నామినేషన్ల అనంతరం ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన బీజేపీ ప్రధాన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని నితిన్ నబీన్‌ను సత్కరించారు.
ఇప్పటివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించిన నితిన్ నబీన్, ఇప్పుడు పూర్తి స్థాయి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!