
న్యూస్

శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. నిన్నటి నుంచి దర్శనాలు ప్రారంభమైన నేపథ్యంలో వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. కిలోమీటర్ల మేర క్యూ ఏర్పడటంతో దర్శనానికి సుమారు 11 గంటల సమయం పడుతోంది. సరైన సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు, ముఖ్యంగా చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.





.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!