
గాసిప్స్

జనవరి 3 రాత్రి గౌహతి ఆకాశంలో అద్భుతంగా మెరిసిన సూపర్మూన్ స్కైవాచర్లను ఆకట్టుకుంది. ఈ సూపర్మూన్ను ‘వోల్ఫ్ మూన్’ అని కూడా పిలుస్తారు. సూర్యాస్తమయం తర్వాత గౌహతి, భువనేశ్వర్, కోల్కతా, లక్నో నగరాల్లో ఈ వోల్ఫ్ మూన్ జిగేల్మని మెరిసింది.
సాధారణ పౌర్ణమితో పోలిస్తే ఈ సూపర్మూన్ సుమారు 14 శాతం పెద్దదిగా, 30 శాతం ఎక్కువ ప్రకాశంతో కనిపించి ఆకాశాన్ని మరింత అందంగా మార్చింది. ఈ దృశ్యం స్కైవాచర్లకు కనువిందుగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!