
గాసిప్స్

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.1000 కోట్లు విడుదల చేస్తూ జీవోను జారీ చేసింది. విశ్వవిద్యాలయంలో మంత్రులు, ప్రధాన మంత్రులను అడ్డుకొన్న చరిత్ర ఉన్నప్పటికీ, ఈసారి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి భవిష్యత్తు ప్రణాళికలను సమీక్షించారు.
సీఎం మాట్లాడుతూ – “నన్ను ఎందుకు వెళ్తున్నారని కొందరు అడిగారు, ధైర్యం చేస్తున్నారని అన్నారు, కానీ ఇది ధైర్యం కాదు.. నా తమ్ముళ్లు చదివే యూనివర్సిటీపై ఉన్న అభిమానం” అని అన్నారు. అభిమానం, అభివృద్ధి, భవిష్యత్ అవకాశాల కోసం ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!