26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌

Writer: Pooja 07:46 PM, 26 సెప్టెంబర్, 2026
ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్  ఎన్టీఆర్‌

ఫహద్ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సినిమా షూటింగ్‌లో భుజానికి గాయం కావడంతో గత కొన్ని వారాలుగా కెమెరాలకు, ప్రమోషన్లకు దూరంగా ఉన్న తారక్‌.. కోలుకున్న తర్వాత మళ్లీ బహిరంగ కార్యక్రమంలో సందడి చేయనున్నారు. సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లో ఈ వేడుక జరగనుండగా, ఎన్టీఆర్‌ రాకను మేకర్స్‌ ప్రత్యేక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పణలో, శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో ఫహద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా నటించారు. తెలుగు ట్రైలర్‌కు నందమూరి బాలకృష్ణ వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఇందులో ఫహద్‌ వీధి మాంత్రికుడి పాత్రలో కనిపించగా, అతడి జీవితంలోకి అతీంద్రియ శక్తులు ఉన్న ఓ చిన్నారి రావడంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఈ ఫాంటసీ చిత్రం అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

దైవిక అంశాలను గౌరవంగా చూపించాలి - వేణుస్వామి

దైవిక అంశాలను గౌరవంగా చూపించాలి - వేణుస్వామి

కథల ఎంపికలో జాగ్రత్త లేకపోతే కష్టమే.. కాయదు లోహర్‌పై ట్రోల్స్

కథల ఎంపికలో జాగ్రత్త లేకపోతే కష్టమే.. కాయదు లోహర్‌పై ట్రోల్స్

పాటకు ప్రాణం పోసిన కవి.. ప్రసూన్ జోషి సృజనాత్మక ప్రస్థానం

పాటకు ప్రాణం పోసిన కవి.. ప్రసూన్ జోషి సృజనాత్మక ప్రస్థానం

సుకుమార్ శిష్యుల సినిమాల్లో అదే ఎమోషన్.. కొత్తదనం ఎక్కడ?

సుకుమార్ శిష్యుల సినిమాల్లో అదే ఎమోషన్.. కొత్తదనం ఎక్కడ?

నైజాంలో ‘ది ప్యారడైజ్’ దూకుడు.. రెండో రోజూ సాలిడ్ వసూళ్లు!

నైజాంలో ‘ది ప్యారడైజ్’ దూకుడు.. రెండో రోజూ సాలిడ్ వసూళ్లు!

ట్యాగ్లు
జూనియర్ ఎన్టీఆర్ఫహద్ ఫాజిల్డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ఎస్ ఎస్ రాజమౌళిశశాంక్ యేలేటితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ
బిజినెస్

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ
జనరల్

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ

అస్సాంలో సర్ బాధితులను కలవనున్న అశుతోష్ రంకా
జనరల్

అస్సాంలో సర్ బాధితులను కలవనున్న అశుతోష్ రంకా

మత్స్యకార కుటుంబాలకు సీఎం చంద్రబాబు భరోసా
జనరల్

మత్స్యకార కుటుంబాలకు సీఎం చంద్రబాబు భరోసా

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు
రాజకీయాలు

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ
క్రీడలు

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

యాదాద్రి ప్లాంట్‌తో విద్యుత్ సామర్థ్యం పెంపు
జనరల్

యాదాద్రి ప్లాంట్‌తో విద్యుత్ సామర్థ్యం పెంపు

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని
సినిమాలు

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం
జనరల్

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత
జనరల్

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్
జనరల్

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!