Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బాలయ్య, కొరటాలశివ కాంబో కన్‌ఫర్మ్.. పోస్టర్‌తోనే హైప్ పీక్స్ !

10:58 AM, 1 మే, 2026
బాలయ్య, కొరటాలశివ కాంబో కన్‌ఫర్మ్.. పోస్టర్‌తోనే హైప్ పీక్స్ !

నందమూరి బాలకృష్ణ తన తదుపరి భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న బాలకృష్ణ, ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో కలిసి కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. ఈ భారీ చిత్రానికి తాత్కాలికంగా “ఎన్‌బీకే 112” అనే పేరు వినిపిస్తోంది.

“శక్తికి లక్ష్యం కలిస్తే... మాస్ ఒక సంచలనంగా మారుతుంది” అనే భావాన్ని తెలియజేసే ప్రకటన పోస్టర్ ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచింది. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా కొరటాల శివ శక్తివంతమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ, పాత్ర బాలకృష్ణను ఎంతో ఆకట్టుకున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
RC17పై భారీ అప్‌డేట్ ?

RC17పై భారీ అప్‌డేట్ ?

‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల వివాదం… నిర్మాతలకు కొత్త సవాలు ?

‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల వివాదం… నిర్మాతలకు కొత్త సవాలు ?

సూపర్ స్టార్ ఇండస్ట్రీ హిట్‌ను చేజార్చుకున్న మెగాస్టార్ ?

సూపర్ స్టార్ ఇండస్ట్రీ హిట్‌ను చేజార్చుకున్న మెగాస్టార్ ?

నారా కుటుంబంలో సంబరాల సందడి !

నారా కుటుంబంలో సంబరాల సందడి !

నేడు పెద్ది కీలక ప్రకటనల సందడి !

నేడు పెద్ది కీలక ప్రకటనల సందడి !

కొత్త కోడలిగా కావ్య రెడ్డి ఎంట్రీ వీడియో నెట్టింట వైరల్

కొత్త కోడలిగా కావ్య రెడ్డి ఎంట్రీ వీడియో నెట్టింట వైరల్

ట్యాగ్లు
నందమూరి బాలకృష్ణకొరటాల శివఎన్‌బీకే 112గోపీచంద్ మలినేనిటాలీవుడ్ వార్తలుయాక్షన్ ఎంటర్టైనర్సినిమా అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరంపై నేడు కీలక నిర్ణయాల చర్చ..?
జనరల్

పోలవరంపై నేడు కీలక నిర్ణయాల చర్చ..?

గాయపడ్డ సింహం ఎలా ఉందంటే ?
రివ్యూలు

గాయపడ్డ సింహం ఎలా ఉందంటే ?

జెట్‌లీ మూవీ రివ్యూ : సత్య యాక్షన్ కామెడీ ఎలా ఉంది ?
రివ్యూలు

జెట్‌లీ మూవీ రివ్యూ : సత్య యాక్షన్ కామెడీ ఎలా ఉంది ?

RC17పై భారీ అప్‌డేట్ ?
సినిమాలు

RC17పై భారీ అప్‌డేట్ ?

ఓటీటీలోకి ‘రాకాస’ !
ఓటీటీ

ఓటీటీలోకి ‘రాకాస’ !

ఓటీటీలోకి దూసుకొచ్చిన శర్వానంద్ ‘బైకర్’ !
ఓటీటీ

ఓటీటీలోకి దూసుకొచ్చిన శర్వానంద్ ‘బైకర్’ !

‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల వివాదం… నిర్మాతలకు కొత్త సవాలు ?
సినిమాలు

‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల వివాదం… నిర్మాతలకు కొత్త సవాలు ?

  పూజా హెగ్డే రిలేషన్ షిప్ రూమర్స్… నిజమేనా ?
గాసిప్స్

పూజా హెగ్డే రిలేషన్ షిప్ రూమర్స్… నిజమేనా ?

సంగీత దర్శకుడి మోసం.. గాయని ఆరోపణలు సంచలనం ?
జనరల్

సంగీత దర్శకుడి మోసం.. గాయని ఆరోపణలు సంచలనం ?

సూపర్ స్టార్ ఇండస్ట్రీ హిట్‌ను చేజార్చుకున్న మెగాస్టార్ ?
సినిమాలు

సూపర్ స్టార్ ఇండస్ట్రీ హిట్‌ను చేజార్చుకున్న మెగాస్టార్ ?

విశాఖ స్టీల్‌కు కొత్త బలం రాబోతుందా ?
జనరల్

విశాఖ స్టీల్‌కు కొత్త బలం రాబోతుందా ?

బాలయ్య, కొరటాలశివ కాంబో కన్‌ఫర్మ్.. పోస్టర్‌తోనే హైప్ పీక్స్ !
సినిమాలు

బాలయ్య, కొరటాలశివ కాంబో కన్‌ఫర్మ్.. పోస్టర్‌తోనే హైప్ పీక్స్ !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!