Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

Writer: Shivani K 04:46 PM, 13 జులై, 2026
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు టీజర్‌ను రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. టైటిల్ గ్లింప్స్, ‘కంసంనిద’ పాట ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాలను పెంచాయి.

టీజర్‌లో రాయలసీమలోని పెనుకొండకు చెందిన కనకరాజు జీవితం, ఓ కొరియన్ అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత అనూహ్య మలుపు తిరుగుతుంది. ఒక రహస్యమైన కొరియన్ ఆత్మ అతన్ని ఆవహించడంతో ‘కొరియన్ కనకరాజు’గా మారతాడు. కామెడీ, యాక్షన్, హారర్, ఫాంటసీ అంశాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. వరుణ్ తేజ్ తన యాస, లుక్‌తో ఆకట్టుకోగా, సత్య కామెడీ హైలైట్‌గా నిలిచింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

ట్యాగ్లు
వరుణ్ తేజ్కొరియన్ కనకరాజుప్రభాస్తెలుగు సినిమామేర్లపాక గాంధీయూవీ క్రియేషన్స్థమన్ ఎస్హారర్ కామెడీటాలీవుడ్ సినిమాలుమూవీ టీజర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్
సినిమాలు

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్

అనర్హుల తొలగింపుతో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
రాజకీయాలు

అనర్హుల తొలగింపుతో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై
సినిమాలు

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై

‘కొరియన్ కనకరాజు’ టీజర్‌కు మంచి స్పందన
సినిమాలు

‘కొరియన్ కనకరాజు’ టీజర్‌కు మంచి స్పందన

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
జనరల్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్
సినిమాలు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...
జనరల్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!