3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం

Writer: Pooja 12:18 PM, 3 సెప్టెంబర్, 2026
సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం

చాలా కాలం తర్వాత ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ త్రిష సరికొత్త సైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ పేరు పెట్టని చిత్రానికి లండన్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో త్రిషతో పాటు సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌, నేషనల్‌ అవార్డు విజేత అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఎయిర్‌లిఫ్ట్‌’, ‘చెఫ్‌’, ‘పిప్పా’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రాజా కృష్ణ మీనన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన పనోరమా స్టూడియోస్‌ సంస్థ కుమార్‌ మంగత్‌ పాఠక్‌, అభిషేక్‌ పాఠక్‌ల నేతృత్వంలో లోకోమోటివ్‌ గ్లోబల్‌, ఫ్యూజన్‌ ఫ్లిక్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో పనోరమా స్టూడియోస్‌ తొలిసారి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ముగ్గురు ప్రతిభావంతులైన కథానాయికల కలయికలో తెరకెక్కుతున్న ఈ సైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!

‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

తక్కువ బడ్జెట్‌తో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిన చైనీస్ మూవీ

తక్కువ బడ్జెట్‌తో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిన చైనీస్ మూవీ

ట్యాగ్లు
త్రిషసైకలాజికల్ హారర్హారర్ థ్రిల్లర్రాజా కృష్ణ మీనన్అపర్ణ బాలమురళితమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దక్షిణాదిలో ఈడీ భారీ సోదాలు..
జనరల్

దక్షిణాదిలో ఈడీ భారీ సోదాలు..

సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం
సినిమాలు

సైకలాజికల్‌ హారర్‌తో త్రిష కొత్త ప్రయోగం

‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!
సినిమాలు

‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?
గాసిప్స్

కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ ఆదేశం?

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..
జనరల్

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..
క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..
జనరల్

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌
జనరల్

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?
గాసిప్స్

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
జనరల్

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!