3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

Writer: Chandrika 11:37 AM, 3 సెప్టెంబర్, 2026
భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఈబీ-1 కేటగిరీ ద్వారా గ్రీన్‌కార్డు పొందాలని ప్రయత్నిస్తున్న భారతీయులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ డిమాండ్‌ కారణంగా కొత్త దరఖాస్తులకు అవకాశాలు మూసివేస్తున్నట్లు తాజా వీసా బులెటిన్‌లో వెల్లడైంది. ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం భారతీయులు ఇప్పటికే సుదీర్ఘ నిరీక్షణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈబీ-1 కేటగిరీ ప్రధానంగా అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తులు, అత్యుత్తమ ప్రొఫెసర్లు, పరిశోధకులు, కొన్ని బహుళజాతి సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లకు వర్తిస్తుంది. ప్రతిభ, అర్హతలు, వృత్తిపరమైన విజయాల ఆధారంగా శాశ్వత నివాసం పొందేందుకు ఇది కీలక మార్గంగా ఉంది. అయితే అందుబాటులో ఉన్న వార్షిక పరిమితితో పోలిస్తే డిమాండ్‌ అధికంగా ఉండటంతో భారతీయ నిపుణులకు గ్రీన్‌కార్డు ప్రక్రియ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

ట్యాగ్లు
ఈబీ-1 వీసాగ్రీన్‌కార్డుఅమెరికా ఇమ్మిగ్రేషన్భారతీయ నిపుణులువీసా బులెటిన్ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుఅమెరికా ఉద్యోగాలుఇమ్మిగ్రేషన్ విధానంభారతీయులుఅమెరికా వీసా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..
క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..
జనరల్

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌
జనరల్

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?
గాసిప్స్

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
జనరల్

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ
జనరల్

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు
జనరల్

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు
జనరల్

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
రాజకీయాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!