3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

Writer: Chandrika 11:39 AM, 3 సెప్టెంబర్, 2026
అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అత్యంత ఆకర్షణీయమైన నిర్మాణ శైలితో రూపుదిద్దుకుంటున్న ఈ టవర్లు భవిష్యత్తులో నవ్యాంధ్ర పరిపాలనకు కీలక కేంద్రంగా నిలవనున్నాయి. అమరావతి స్కైలైన్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా వీటిని ఆధునిక ఆర్కిటెక్చర్‌, ఇంజినీరింగ్‌ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.

ఈ ఐకానిక్‌ టవర్ల ప్రధాన ప్రత్యేకతల్లో డయాగ్రిడ్‌ టెక్నాలజీ ఒకటి. భవనాల వెలుపల ప్రత్యేకమైన గ్రిడ్‌ ఆకృతిని అందించడంతో పాటు నిర్మాణానికి అవసరమైన బలాన్ని కల్పించేలా ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. సీఆర్డీఏ ఈ టవర్ల నిర్మాణాన్ని 2028 దసరా నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, టవర్ల నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటన్న అంశాలపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

ట్యాగ్లు
అమరావతిఅమరావతి ఐకానిక్ టవర్లుఆంధ్రప్రదేశ్ రాజధానిసీఆర్డీఏడయాగ్రిడ్ టెక్నాలజీఅమరావతి అభివృద్ధిఏపీ ప్రభుత్వంఐకానిక్ టవర్లుఅమరావతి నిర్మాణంఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..
క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..
జనరల్

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌
జనరల్

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?
గాసిప్స్

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
జనరల్

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ
జనరల్

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు
జనరల్

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు
జనరల్

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
రాజకీయాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!