3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

Writer: Chandrika 10:06 AM, 3 సెప్టెంబర్, 2026
‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనిల్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రొమాంచకం’. పెయిడ్‌ ప్రీమియర్స్‌ అనంతరం ఈ సినిమాపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే విడుదలకు ముందు మంచి బజ్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై తన తొలి అభిప్రాయాన్ని వెల్లడించిన మహేశ్‌బాబు.. ‘రొమాంచకం’ ఎంటర్‌టైనింగ్‌గా, ప్రామిసింగ్‌గా ఉందంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

సినిమా కోసం చిత్రబృందం చూపించిన ప్రేమ, ప్యాషన్‌, కష్టపడిన తీరు స్పష్టంగా కనిపిస్తోందని మహేశ్‌బాబు పేర్కొన్నారు. సందీప్‌ రెడ్డి వంగా సమర్పణలో వేణు గోపాల్‌ రెడ్డి రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించారు. వాసుకి వైభవ్‌ సంగీతం అందించారు. ఉపేంద్ర లిమాయే, వెంకటేశ్‌ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మహేశ్‌బాబు ప్రశంసలకు స్పందించిన సందీప్‌ రెడ్డి వంగా.. తన మద్దతుకు సూపర్‌స్టార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం నేడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

దేశంలోనే టాప్ హీరోయిన్‌గా రష్మిక...

దేశంలోనే టాప్ హీరోయిన్‌గా రష్మిక...

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్

ట్యాగ్లు
రొమాంచకంమహేశ్‌బాబుసుమంత్‌ ప్రభాస్‌అనంతిక సనిల్‌కుమార్‌సందీప్‌ రెడ్డి వంగావేణు గోపాల్‌ రెడ్డితెలుగు సినిమాతెలుగు మూవీ రిలీజ్‌వాసుకి వైభవ్‌టాలీవుడ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?
సినిమాలు

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌
ఓటీటీ

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!
జనరల్

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌
బిజినెస్

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..
సినిమాలు

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!
గాసిప్స్

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు
బిజినెస్

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!
సినిమాలు

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు
బిజినెస్

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..
ఓటీటీ

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?
జనరల్

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!
సినిమాలు

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!