3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

Writer: Chandrika 10:21 AM, 3 సెప్టెంబర్, 2026
టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ భారీ చిత్రం టాక్సిక్. కీయారా అద్వానీ, రుక్మిణి వసంత్, తార సుతారియా, నయనతార తదితర స్టార్ తారాగణంతో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బుకింగ్స్‌ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు నుంచే కలెక్షన్లలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

ట్రేడ్ వర్గాలు, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పీఆర్‌ లెక్కల ప్రకారం.. తొలి రోజు తర్వాత మరో ₹150 కోట్ల గ్రాస్‌ను రాబట్టేందుకు టాక్సిక్కు ఆరు రోజులు పట్టినట్లు తెలుస్తోంది. దీంతో తొలి వారం రన్ పూర్తయ్యే సమయానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹310 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇందులో దాదాపు సగం వసూళ్లు హిందీ మార్కెట్‌ నుంచే రావడం విశేషం. ఇక ఈ సినిమా ఫైనల్‌గా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. రవి బసృర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని యశ్, కే. వెంకట నారాయణ నిర్మించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

ట్యాగ్లు
టాక్సిక్యశ్టాక్సిక్ సినిమాకీయారా అద్వానీరుక్మిణి వసంత్తార సుతారియానయనతారయశ్ సినిమాలుకన్నడ సినిమాబాక్సాఫీస్ కలెక్షన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..
ఓటీటీ

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ
సినిమాలు

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ
సినిమాలు

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?
సినిమాలు

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌
ఓటీటీ

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!
జనరల్

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌
బిజినెస్

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..
సినిమాలు

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!
గాసిప్స్

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు
బిజినెస్

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!
సినిమాలు

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు
బిజినెస్

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!