Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

టాక్సిక్‌లో లేడీస్ పవర్

Writer: Nithish 12:39 PM, 1 జులై, 2026
టాక్సిక్‌లో లేడీస్ పవర్

రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి విడుదలైన ‘లేడీస్ & లేడీస్’ స్పెషల్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో భారీ స్పందనను సొంతం చేసుకుంది. డార్క్, స్టైలిష్, డేంజరస్ ప్రపంచాన్ని శాసించే శక్తివంతమైన మహిళా పాత్రలను పరిచయం చేస్తూ విడుదలైన ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పవర్, మిస్టరీ, అటిట్యూడ్, అడ్రినలిన్‌తో నిండిన విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ గ్లిమ్స్‌లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి తమ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళా వాయిస్ ఓవర్‌తో వినిపించిన పవర్‌ఫుల్ డైలాగ్స్ వీడియోకు మరింత బలం చేకూర్చాయి. గీతూ మోహన్ దాస్ ప్రత్యేక విజువల్ స్టైల్, స్టైలైజ్డ్ యాక్షన్, ఆసక్తికరమైన వాతావరణం సినిమాపై ఉత్కంఠను పెంచుతున్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ ఏడాది ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

ప్రభాస్‌తో పని చేయడం గొప్ప అనుభవం – త్రిప్తి దిమ్రి

ప్రభాస్‌తో పని చేయడం గొప్ప అనుభవం – త్రిప్తి దిమ్రి

‘వింటారా సరదాగా’కు మ్యూజికల్ బూస్ట్.. రెండో పాట ‘చింగారి’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘వింటారా సరదాగా’కు మ్యూజికల్ బూస్ట్.. రెండో పాట ‘చింగారి’ రిలీజ్ డేట్ ఫిక్స్

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

ట్యాగ్లు
టాక్సిక్ మూవీయశ్గీతూ మోహన్ దాస్నయనతారకియారా అద్వానీతారా సుతారియారుక్మిణి వసంత్హ్యూమా ఖురేషిలేడీస్ అండ్ లేడీస్పాన్ ఇండియా సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు
క్రీడలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ
జనరల్

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర
జనరల్

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్
సినిమాలు

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం
జనరల్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్
జనరల్

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్

చైనా గ్లాస్ వంతెనపై బాలుడి నిర్వాకం
జనరల్

చైనా గ్లాస్ వంతెనపై బాలుడి నిర్వాకం

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల
సినిమాలు

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల
జనరల్

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల

డైరెక్ట్ ఫ్లైట్లలో ఇండిగో కొత్త ఫేర్ విధానం
బిజినెస్

డైరెక్ట్ ఫ్లైట్లలో ఇండిగో కొత్త ఫేర్ విధానం

వింబుల్డన్ వీఐపీ సీటు వైరల్
క్రీడలు

వింబుల్డన్ వీఐపీ సీటు వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!