
జనరల్

యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో గంగా పాత్ర కోసం మొదట నటి కరీనా కపూర్‌ను సంప్రదించినట్లు సమాచారం. అనంతరం ఆ పాత్రకు నయనతారను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలో నటించే అవకాశం రావడంతో కరీనా కపూర్ ఎంతో ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే తేదీల సమస్య కారణంగా ఆమె ఈ చిత్రంలో నటించలేకపోయినట్లు సమాచారం. తరువాత ఈ కీలక పాత్ర నయనతారకు దక్కడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!