27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘టాక్సిక్’.. అనుకున్న స్క్రిప్ట్‌ను తెరకెక్కించలేదు - డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్

Writer: Nithish 12:08 PM, 27 ఆగస్టు, 2026
‘టాక్సిక్’.. అనుకున్న స్క్రిప్ట్‌ను తెరకెక్కించలేదు - డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించడం ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. బాలనటిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆమె.. నటిగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకోవడంతో పాటు, ‘లయర్స్ డైస్’, ‘మూథోన్’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే ‘టాక్సిక్’లో గ్యాంగ్‌స్టర్ కథ, పీరియడ్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ సన్నివేశాలతో పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని ఆవిష్కరించారు. సినిమాలో హింస ఎక్కువగా ఉందంటూ కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. గీతూ మాట్లాడుతూ “నేను రాసింది ఒకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి.. మొత్తానికి సినిమా బయటకు వచ్చింది. నేను చాలా హ్యాపీ” అంటూ మాట్లాడిన పాత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ‘టాక్సిక్’కు సంబంధించినది కాదని తెలుస్తోంది.

గీతూ మోహన్‌దాస్ 1986లో మోహన్‌లాల్‌తో కలిసి ‘ఒన్ను ముతల్ పూజ్యం వరే’ చిత్రంతో బాలనటిగా తెరంగేట్రం చేసి, తొలి చిత్రానికే కేరళ రాష్ట్ర ఉత్తమ బాలనటి అవార్డును అందుకున్నారు. అనంతరం కథానాయికగా రాణించి ‘అకాలే’ చిత్రానికి ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు. 2009లో ‘కేట్కున్నుండో?’ షార్ట్ ఫిల్మ్‌తో దర్శకురాలిగా మారిన ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ‘లయర్స్ డైస్’ రెండు జాతీయ అవార్డులు గెలుచుకోవడంతో పాటు 87వ ఆస్కార్‌కు భారత అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ‘మూథోన్’ అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. సాధారణంగా సున్నితమైన మానవ సంబంధాల కథలను తెరకెక్కించే గీతూ.. ‘టాక్సిక్’తో భారీ యాక్షన్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రానికి ఆమె భర్త, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి కెమెరా బాధ్యతలు నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ట్యాగ్లు
టాక్సిక్యశ్గీతూ మోహన్‌దాస్కన్నడ సినిమాటాక్సిక్ సినిమారాజీవ్ రవిలయర్స్ డైస్మూథోన్యాక్షన్ డ్రామాసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హరీశ్ అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!
రాజకీయాలు

హరీశ్ అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..
జనరల్

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...
క్రీడలు

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...