Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సినిమా మాట్లాడుతుంది...వివాదాలపై బన్నీ వాస్ స్ట్రాంగ్ కామెంట్స్

07:35 PM, 27 జూన్, 2026
సినిమా మాట్లాడుతుంది...వివాదాలపై బన్నీ వాస్ స్ట్రాంగ్ కామెంట్స్

ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇడుపు కాయితం” అనౌన్స్‌మెంట్ నుంచే చర్చలకు దారి తీసింది. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సమర్పిస్తుండగా, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

తెలంగాణ మాండలికంలో “ఇడుపు కాయితం” అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉండటంతో ఈ టైటిల్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తలు విడిపోవాలనే సమయంలో ఊరి పెద్దల సమక్షంలో రాసుకునే ఒప్పంద పత్రాన్ని ఈ పదం సూచిస్తుందని స్థానికంగా అర్థం. ఇలాంటి సున్నితమైన పదాన్ని టైటిల్‌గా పెట్టడంపై చర్చలు మొదలయ్యాయి.

ఈ వివాదం ఆంధ్రా–తెలంగాణ ప్రాంతీయ చర్చలుగా కూడా మారింది. అయితే నిర్మాత బన్నీ వాస్ స్పందిస్తూ, సినిమా టైటిల్ కథ నేపథ్యాన్ని బట్టి మాత్రమే నిర్ణయించబడిందని, వివాదాలపై దృష్టి పెట్టడం లేదని తెలిపారు. సినిమా విడుదలైన తర్వాతే అసలు విషయం ప్రేక్షకులకు అర్థమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయిలు కంపాటితో సుమంత్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్

సాయిలు కంపాటితో సుమంత్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్

బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ‘మా ఇంటి బంగారం’

బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ‘మా ఇంటి బంగారం’

రాజమౌళి కంటే ముందే అకాడమీ సభ్యత్వం పొందిన భారతీయులు

రాజమౌళి కంటే ముందే అకాడమీ సభ్యత్వం పొందిన భారతీయులు

నా చేయి, నా ఇష్టం’ అంటే చేతులు విరగ్గొడతా - సునీత

నా చేయి, నా ఇష్టం’ అంటే చేతులు విరగ్గొడతా - సునీత

స్టేజ్‌పై డ్యాన్స్‌తో మెప్పించిన మోహన్‌లాల్

స్టేజ్‌పై డ్యాన్స్‌తో మెప్పించిన మోహన్‌లాల్

అమితాబ్ క్రమశిక్షణకు నిర్మాత ప్రశంసలు

అమితాబ్ క్రమశిక్షణకు నిర్మాత ప్రశంసలు

ట్యాగ్లు
ఇడుపు కాయితంతెలుగు వివాదంసుకుమార్బన్నీ వాస్ప్రియదర్శి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ఈహెచ్‌ఎస్‌కు ముహూర్తం ఖరారు
జనరల్

తెలంగాణ ఈహెచ్‌ఎస్‌కు ముహూర్తం ఖరారు

తెలంగాణలో వేగంగా సాగుతున్న ఓటర్ల సర్వే
జనరల్

తెలంగాణలో వేగంగా సాగుతున్న ఓటర్ల సర్వే

సాయిలు కంపాటితో సుమంత్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్
సినిమాలు

సాయిలు కంపాటితో సుమంత్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్

బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ‘మా ఇంటి బంగారం’
సినిమాలు

బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ‘మా ఇంటి బంగారం’

భర్తను విలన్‌గా పరిచయం చేయనున్న వరలక్ష్మి?
గాసిప్స్

భర్తను విలన్‌గా పరిచయం చేయనున్న వరలక్ష్మి?

రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
జనరల్

రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

రాజమౌళి కంటే ముందే అకాడమీ సభ్యత్వం పొందిన భారతీయులు
సినిమాలు

రాజమౌళి కంటే ముందే అకాడమీ సభ్యత్వం పొందిన భారతీయులు

నా చేయి, నా ఇష్టం’ అంటే చేతులు విరగ్గొడతా - సునీత
సినిమాలు

నా చేయి, నా ఇష్టం’ అంటే చేతులు విరగ్గొడతా - సునీత

స్టేజ్‌పై డ్యాన్స్‌తో మెప్పించిన మోహన్‌లాల్
సినిమాలు

స్టేజ్‌పై డ్యాన్స్‌తో మెప్పించిన మోహన్‌లాల్

డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించేందుకు చేతులు కలపాలి - పవన్ కళ్యాణ్
జనరల్

డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించేందుకు చేతులు కలపాలి - పవన్ కళ్యాణ్

వైరల్ వీడియోపై శరత్‌కుమార్ వివరణ
జనరల్

వైరల్ వీడియోపై శరత్‌కుమార్ వివరణ

అమితాబ్ క్రమశిక్షణకు నిర్మాత ప్రశంసలు
సినిమాలు

అమితాబ్ క్రమశిక్షణకు నిర్మాత ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!