13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇడుపు కాయితం టైటిల్‌పై వివాదం..

Writer: Harika S 12:10 PM, 28 జూన్, 2026
ఇడుపు కాయితం టైటిల్‌పై వివాదం..

‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో వస్తున్న అవమానకర వ్యాఖ్యలు, ట్రోల్స్‌ను తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని అవమానించేలా జరుగుతున్న ప్రచారం కేవలం ఒక సినిమా టైటిల్‌పై విమర్శ కాదని, అది తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా భావిస్తున్నట్లు అసోసియేషన్ పేర్కొంది. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛకు గౌరవం ఉన్నప్పటికీ, ప్రాంతీయ భాషలను కించపరిచే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది.

ఈ అంశంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెంటనే స్పందించి తెలంగాణ భాష గౌరవాన్ని కాపాడేలా ప్రకటన విడుదల చేయాలని అసోసియేషన్ కోరింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ జనసేన నాయకత్వం కూడా ఈ విషయంపై స్పందించాలని విజ్ఞప్తి చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తెలంగాణ సమాజం తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ సర్జరీ సక్సెస్‌

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

ట్యాగ్లు
తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ఇడుపు కాయితంతెలంగాణ భాషతెలంగాణ సంస్కృతిసినిమా వివాదంతెలుగు ఫిల్మ్ ఛాంబర్తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్సోషల్ మీడియా ట్రోల్స్ప్రాంతీయ గౌరవంతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...
జనరల్

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..
జనరల్

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..
జనరల్

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ
సినిమాలు

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...
జనరల్

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి
జనరల్

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్
జనరల్

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?
జనరల్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్
బిజినెస్

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్
బిజినెస్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?
గాసిప్స్

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!