14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

Writer: Pooja 05:14 AM, 14 ఆగస్టు, 2026
‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గాంధారిపై ఆసక్తి పెరుగుతోంది. దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇష్వాక్ సింగ్, స్వస్తిక ముఖర్జీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టోరీ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. మహాభారతంలోని గాంధారి పాత్ర స్ఫూర్తితో ఆధునిక సమాజంలో ఓ తల్లి, భార్య ఎదుర్కొనే భావోద్వేగ సంఘర్షణలను ఈ సినిమాలో చూపించనున్నారు.

యాక్షన్ సన్నివేశాల కోసం తాప్సీ తీవ్రంగా శ్రమిస్తూ శారీరకంగా మేకోవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆమె కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న గాంధారి తన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో ఈ సినిమా తాప్సీకి మంచి కమ్‌బ్యాక్ అవుతుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

ట్యాగ్లు
తాప్సీ పన్నుగాంధారి సినిమానెట్‌ఫ్లిక్స్బాలీవుడ్యాక్షన్ థ్రిల్లర్తాప్సీ కమ్‌బ్యాక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగధ మూవీ రివ్యూ
రివ్యూలు

అగధ మూవీ రివ్యూ

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్
జనరల్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?
జనరల్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం
జనరల్

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన
జనరల్

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు
జనరల్

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు
జనరల్

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్
సినిమాలు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్
సినిమాలు

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్
సినిమాలు

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!