25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్పిరిట్: తక్కువ ఖర్చు...క్వాలిటీ కంటెంట్?

Writer: Pooja 09:25 AM, 25 ఆగస్టు, 2026
స్పిరిట్: తక్కువ ఖర్చు...క్వాలిటీ కంటెంట్?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలతో సినిమాపై కొంత అయోమయం నెలకొంది. అంతర్జాతీయ మాఫియా నేపథ్యంలో కథ సాగుతుందని, కొరియన్ స్టార్ డాన్ లీ కీలక పాత్రలో కనిపిస్తారని గతంలో ప్రచారం జరిగింది. కానీ సినిమా పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో సాగే స్థానిక పోలీస్ కథ అని నిర్మాత స్పష్టం చేయడంతో ఆ అంచనాలకు బ్రేక్ పడింది. భారీ బడ్జెట్‌కు బదులుగా తక్కువ ఖర్చుతో సినిమాను, క్వాలిటీగా తెరకెక్కిస్తున్నారని టాక్. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లు ప్రభాస్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది.

సినిమాలో భారీ ట్విస్ట్ ఉండబోతుందనే వార్తలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా చూపించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తనదైన టేకింగ్‌తో స్థానిక పోలీస్ కథను ఎంతటి స్థాయిలో తెరకెక్కిస్తారనేది కీలకంగా మారింది. కథలోని యాక్షన్, పాత్రల చిత్రణ, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయన్నదే విజయాన్ని నిర్ణయించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరుముడిపై వివాదం?

ఇరుముడిపై వివాదం?

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

‘ఇరుముడి’ vs ‘టాక్సిక్’?

‘ఇరుముడి’ vs ‘టాక్సిక్’?

ట్యాగ్లు
ప్రభాస్స్పిరిట్ మూవీసందీప్ రెడ్డి వంగాతృప్తి డిమ్రితెలుగు సినిమాఇండియన్ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ
జనరల్

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్
జనరల్

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?
గాసిప్స్

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...
జనరల్

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...

ఇరుముడిపై వివాదం?
సినిమాలు

ఇరుముడిపై వివాదం?

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!
సినిమాలు

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!
సినిమాలు

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు
జనరల్

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌
షోస్

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి
సినిమాలు

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!