26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగి ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై స్పందించిన అనుపమ

Writer: Pooja 11:12 AM, 26 నవంబర్, 2026
భోగి ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై స్పందించిన అనుపమ

తన తాజా చిత్రం భోగి ప్రమోషన్లలో పాల్గొనలేకపోవడానికి గల కారణాన్ని నటి అనుపమ పరమేశ్వరన్ వెల్లడించారు. ఈ విషయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. సినిమా మంచి కోసం షూటింగ్ తేదీల్లో పలుమార్లు మార్పులు చేసినప్పటికీ, తాను వీలైనంత వరకు సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించానని తెలిపారు. అయితే గతంలోనే ఖరారైన ఇతర సినిమా షూటింగ్ కమిట్‌మెంట్స్ కారణంగా ఊటీలో షూటింగ్‌కు హాజరుకావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో భోగి ప్రమోషన్లకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వివరించారు.

ఈ కీలక సమయంలో తన పరిస్థితిని అర్థం చేసుకున్న భోగి చిత్రబృందానికి అనుపమ కృతజ్ఞతలు తెలిపారు. తన మనసంతా చిత్రబృందంతోనే ఉందని, ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటుందని చిత్రబృందం ఆశిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వృశకర్మ రన్‌టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

వృశకర్మ రన్‌టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

అక్షయ్ కుమార్‌కు ట్వింకిల్ ఖన్నా క్లాస్.. ‘కాఫీ విత్ కరణ్’లో ప్రాంక్ కాల్‌తో సందడి!

అక్షయ్ కుమార్‌కు ట్వింకిల్ ఖన్నా క్లాస్.. ‘కాఫీ విత్ కరణ్’లో ప్రాంక్ కాల్‌తో సందడి!

వృశకర్మ ట్రైలర్‌తో అంచనాలు పెంచిన నాగచైతన్య

వృశకర్మ ట్రైలర్‌తో అంచనాలు పెంచిన నాగచైతన్య

వారణాసి వాయిదా సేయోన్‌కు కలిసొచ్చేనా?

వారణాసి వాయిదా సేయోన్‌కు కలిసొచ్చేనా?

నా కెరీర్‌లో ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు - శర్వానంద్

నా కెరీర్‌లో ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు - శర్వానంద్

అవతార్ 4 నిర్మాణంపై డిస్నీ కీలక ప్రకటన..

అవతార్ 4 నిర్మాణంపై డిస్నీ కీలక ప్రకటన..

ట్యాగ్లు
అనుపమ పరమేశ్వరన్భోగి సినిమాభోగి ప్రమోషన్స్సంపత్ నందితెలుగు సినిమాసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఫన్నీ రియాక్షన్
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఫన్నీ రియాక్షన్

మహిళా రిజర్వేషన్లపై విపక్షాల తీరును తప్పుబట్టిన మోదీ..
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్లపై విపక్షాల తీరును తప్పుబట్టిన మోదీ..

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?
జనరల్

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...
రాజకీయాలు

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..
జనరల్

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..

ఫవాద్ ఖాన్ ఓటీటీ సిరీస్‌కు భారత్‌లో చిక్కులు
ఓటీటీ

ఫవాద్ ఖాన్ ఓటీటీ సిరీస్‌కు భారత్‌లో చిక్కులు

భోగి ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై స్పందించిన అనుపమ
సినిమాలు

భోగి ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై స్పందించిన అనుపమ

భారీగా తగ్గి మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు
బిజినెస్

భారీగా తగ్గి మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు

మంథనిలో ప్రోటోకాల్ వివాదం..
రాజకీయాలు

మంథనిలో ప్రోటోకాల్ వివాదం..

భారత వస్తువులపై అదనపు సుంకాలకు అమెరికా ప్రతిపాదన
బిజినెస్

భారత వస్తువులపై అదనపు సుంకాలకు అమెరికా ప్రతిపాదన

అమెరికా టారిఫ్ల భయాలతో కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు
బిజినెస్

అమెరికా టారిఫ్ల భయాలతో కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు

వృశకర్మ రన్‌టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య
సినిమాలు

వృశకర్మ రన్‌టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!