10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

Writer: Nithish 03:32 PM, 10 ఆగస్టు, 2026
స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్‌ వ్యవస్థ ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. స్టార్‌ హీరోల సినిమాలు విడుదల కావడానికి ఎక్కువ సమయం పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు నిర్మాతలు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన అగ్ర హీరోలు ఇప్పుడు ఒక్కో సినిమాకు రెండేళ్లు, మూడేళ్లు సమయం తీసుకుంటున్నారు. దీంతో నిర్మాణ వ్యయం, వడ్డీ భారం పెరగడంతో పాటు థియేటర్లకు క్రమం తప్పకుండా కంటెంట్‌ అందడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

తెలుగు బాక్సాఫీస్‌పై ప్రభావం చూపగల అగ్ర హీరోల సినిమాల మధ్య గ్యాప్‌ కూడా పెరుగుతోంది. ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ తర్వాత ‘ఫౌజీ’తో రానుండగా, రామ్‌చరణ్‌ తదుపరి చిత్రం విడుదలపై ఇంకా స్పష్టత లేదు. అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ తర్వాత ‘రాకా’ను 2027లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహేశ్‌బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’తో 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎన్టీఆర్‌ కూడా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోని ‘డ్రాగన్‌’తో 2027లో రానున్నారు. స్టార్‌ సినిమాల కొరతతో ప్రేక్షకుల థియేటర్‌ రాక తగ్గడం, ముఖ్యంగా సింగిల్‌ స్క్రీన్లపై ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

ట్యాగ్లు
తెలుగు సినిమాటాలీవుడ్‌స్టార్ హీరోలుథియేటర్‌ రంగంసింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లుసినిమా విడుదలలుబాక్సాఫీస్‌సినీ పరిశ్రమసినిమా సంక్షోభంసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ
జనరల్

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!