19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్

Writer: Pooja 12:09 PM, 5 ఆగస్టు, 2026
జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్

బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ నటుడు సత్యరాజ్, ప్రస్తుతం పలు వైవిధ్యమైన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్నారు. త్వరలో ఆయన ప్రముఖ ఆవిష్కర్త జీడీ నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ 'జీడీఎన్'లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జీడీ నాయుడు పాత్రలో ఆర్. మాధవన్ నటిస్తుండగా, దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో సత్యరాజ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తాను కోయంబత్తూరులో పుట్టి పెరిగినా, ఇప్పటివరకు అక్కడ ఉన్న జీడీ నాయుడు మ్యూజియంను సందర్శించలేకపోయానని బాధ వ్యక్తం చేశారు. జీడీ నాయుడు చేసిన గొప్ప ఆవిష్కరణలను ప్రపంచం గుర్తించి గౌరవించాలని, అవి థామస్ అల్వా ఎడిసన్ ఆవిష్కరణల స్థాయిలో ఉన్నాయని తెలిపారు. సినిమాలో జీడీ నాయుడు చివరి రోజుల రూపాన్ని చూపించేందుకు చేసిన మేకప్, తనను ఎంతో ఆశ్చర్యపరిచిందని సత్యరాజ్ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

ట్యాగ్లు
సత్యరాజ్జీడీఎన్ మూవీజీడీనాయుడుమాధవన్బయోపిక్ సినిమాభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
రాజకీయాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?
క్రీడలు

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!