26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు

Writer: Harika S 07:49 AM, 26 సెప్టెంబర్, 2026
వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు

ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సంపూర్ణేశ్ బాబు, జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ మధ్య జరిగిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇంటర్వ్యూలో సినీ నేపథ్యం లేకపోయినా పరిశ్రమలోకి ఎందుకు వచ్చారంటూ నాగేంద్ర కుమార్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఓ వ్యాఖ్యపై నెటిజన్లు, సంపూర్ణేశ్ బాబు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నటుడిని అలా ప్రశ్నించడం సరికాదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

వివాదం నేపథ్యంలో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, సంభాషణలో భాగంగా అనుకోకుండా అలా మాట్లాడినట్లు వివరణ ఇచ్చారు. అనంతరం సంపూర్ణేశ్ బాబు కూడా ఈ వ్యవహారంపై స్వయంగా వీడియో ద్వారా స్పందించారు. నాగేంద్ర కుమార్ తనకు ఎంతో సన్నిహితుడని, హృదయ కాలేయం సినిమా రోజుల నుంచి జర్నలిస్టులు తనను సోదరుడిలా ఆదరిస్తున్నారని తెలిపారు. తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆ వ్యాఖ్యలు వచ్చాయని, వాటిని ఎవరూ మరో విధంగా అర్థం చేసుకోవద్దని అభిమానులను కోరారు. సంపూర్ణేశ్ బాబు విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!

తొలి అడుగులోనే ఎమోషనల్ అయిన జాసన్ సంజయ్.. కారణం ఇదే!

తొలి అడుగులోనే ఎమోషనల్ అయిన జాసన్ సంజయ్.. కారణం ఇదే!

‘వారణాసి’ కోసం రాజమౌళి మరో కొత్త వ్యూహం.. గ్లోబల్ ఆడియన్స్‌పై ఫోకస్!

‘వారణాసి’ కోసం రాజమౌళి మరో కొత్త వ్యూహం.. గ్లోబల్ ఆడియన్స్‌పై ఫోకస్!

‘కాకా’ షూటింగ్‌పై చిరంజీవి కీలక అప్డేట్.. ఎంత పూర్తయిందంటే?
ట్యాగ్లు
సంపూర్ణేశ్ బాబుది ప్యారడైజ్నాగేంద్ర కుమార్ఇంటర్వ్యూ వివాదంతెలుగు సినిమాసినిమా ప్రమోషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘కాకా’ షూటింగ్‌పై చిరంజీవి కీలక అప్డేట్.. ఎంత పూర్తయిందంటే?

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?
సినిమాలు

‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?
సినిమాలు

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?
సినిమాలు

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !
సినిమాలు

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే ఓపీ సేవలు.. కీలక ఆదేశాలు
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే ఓపీ సేవలు.. కీలక ఆదేశాలు

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?
సినిమాలు

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...
రాజకీయాలు

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...

ఢిల్లీ, పశ్చిమ యూపీకి వర్ష హెచ్చరిక.. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు
జనరల్

ఢిల్లీ, పశ్చిమ యూపీకి వర్ష హెచ్చరిక.. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు

ట్రాఫిక్ డైవర్షన్స్‌తో బస్సులు బంద్.. హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ