
బిజినెస్

నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'మా ఇంటి బంగారం' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాను ప్రచారం చేస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంతకు ప్రభాస్తో భవిష్యత్తులో సినిమా చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె “తెలియదు” అని సమాధానం ఇచ్చింది. వెంటనే దర్శకురాలు నందిని రెడ్డి స్పందిస్తూ, కథలు వస్తే మాత్రమే చెప్పగలమని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!