19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

Writer: Chandrika 12:01 AM, 19 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 ఎపిసోడ్‌ కెప్టెన్సీ టాస్క్, పోటీ, గొడవలతో ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్‌లో సీజన్ తొలి కెప్టెన్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. కెప్టెన్సీ కంటెండర్లుగా ముఖేష్, షాలిని, ఝాన్సీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా వీరిని జైలులో ఉంచగా.. మిగతా సభ్యులు గార్డులుగా వ్యవహరించారు. జైలు గేట్లు తెరిచినప్పుడు కంటెండర్లు గోడ దూకి సేఫ్ జోన్‌కు చేరుకోవాల్సి ఉండగా, గార్డులు తమకు నచ్చని కంటెండర్లను అడ్డుకునే అవకాశం పొందారు.

టాస్క్ మొదలైన తర్వాత హౌస్‌లో పోటీ మరింత తీవ్రంగా మారింది. వర్షిణి, నరేష్, దేబ్జానీ తదితరులు షాలినిని టార్గెట్ చేయగా.. రామ్ ప్రసాద్, త్రిగుణ్, ముఖేష్ ముందుగానే గోడ దూకి సేఫ్ జోన్‌కు చేరుకున్నారు. ఝాన్సీని కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పటికీ, షాలినిని ఆపే క్రమంలో ఆమెపై దృష్టి తగ్గింది. దీంతో ఝాన్సీ ముందుకు వెళ్లగలిగింది. మరోవైపు షాలిని తొలి రౌండ్‌లోనే టాస్క్ నుంచి బయటకు వచ్చింది.

తనను టార్గెట్ చేయడంపై షాలిని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా తన వయసు, అనుభవాన్ని ప్రస్తావిస్తూ వర్షిణి మాట్లాడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కెప్టెన్ కావాలనుకుంటే నేరుగా చెప్పాలని, వయసును ఎందుకు మధ్యలోకి తీసుకువస్తున్నారని ప్రశ్నించింది. ఎక్కువ వయసు ఉన్నవాళ్లే కెప్టెన్ కావాలనే రూల్ ఏమైనా ఉందా అంటూ షాలిని వర్షిణితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఈ ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది.

ఆ తర్వాత కెప్టెన్సీ రేసు చివరకు రామ్ ప్రసాద్, ఝాన్సీ మధ్యకు చేరింది. ఫైనల్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన నిబంధనల ప్రకారం కట్టర్‌తో ఫెన్సింగ్‌ను కట్ చేసి అవతలి వైపుకు చేరుకుని కెప్టెన్సీ జెండాను ఎగరేయాల్సి ఉంది. ఈ పోటీలో ఝాన్సీ ముందుగా టాస్క్‌ను పూర్తి చేసి విజయం సాధించింది. దీంతో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ అవతరించింది. బిగ్ బాస్ ఆమెను అభినందించి ప్రత్యేక కెప్టెన్ గదిని కేటాయించారు. మొత్తంగా కెప్టెన్సీ పోటీతో పాటు వర్షిణి–షాలిని వివాదం ఈరోజు ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్ తెలుగు 10: డే 12 ప్రోమో 1 రిలీజ్.. ఉత్కంఠ మొదలు

బిగ్‌బాస్ తెలుగు 10: డే 12 ప్రోమో 1 రిలీజ్.. ఉత్కంఠ మొదలు

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ రీ-ఎంట్రీతో బిగ్ ట్విస్ట్.. చేతికి డెడ్‌లీ పవర్
ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగు 10 డే 12బిగ్ బాస్ తెలుగుఝాన్సీఝాన్సీ కెప్టెన్బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్షాలినివర్షిణిరామ్ ప్రసాద్బిగ్ బాస్ తెలుగు 10 రివ్యూ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ రీ-ఎంట్రీతో బిగ్ ట్విస్ట్.. చేతికి డెడ్‌లీ పవర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?
రాజకీయాలు

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!
సినిమాలు

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

రేపు తిరుమలలో గరుడ సేవ..
జనరల్

రేపు తిరుమలలో గరుడ సేవ..

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..
జనరల్

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..
జనరల్

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం -  మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం - మంత్రి శ్రీధర్ బాబు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..
సినిమాలు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం
సినిమాలు

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు
జనరల్

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు