Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్‌లో సమంత రూత్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు..

11:01 PM, 25 మే, 2026
‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్‌లో సమంత రూత్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు..

సమంత రూత్ ప్రభు, బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మా ఇంటి బంగారం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమంత సరదాగా స్పందించారు. నందిని రెడ్డితో 15 ఏళ్ల పరిచయం ఉందని, ఇక ఇరిటేషన్ అనేదే లేదని చెప్పారు. అలాగే రాజ్‌తో ఇప్పటివరకు ఎలాంటి వాదనలు జరగలేదని, ఇద్దరూ చాలా పర్‌ఫెక్ట్ అని కొనియాడారు.

చీరకట్టులో యాక్షన్ సీన్స్ చేయడం గురించి అడగగా, అది మాస్‌గా అనిపించిందని సమంత పేర్కొన్నారు. ‘మా ఇంటి బంగారం’ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, ఇందులో డ్రామా, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయని తెలిపారు. తిరుపతి యాసను సినిమాలో ఉపయోగించినట్టు రాజ్ వెల్లడించారు. ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్‌తో కలిసి సమంత ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ, సమంత ఇప్పుడు నటిగా మరింత ఉన్నత స్థాయికి చేరుకుందని, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్ని విభాగాల్లో అద్భుతంగా నటిస్తోందని ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రంభ ఇంట తీవ్ర విషాదం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్

రంభ ఇంట తీవ్ర విషాదం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్

చిరంజీవి తో కీలక సమావేశం.. ‘పెద్ది’ గురించి కాదు, ఇండస్ట్రీ సమస్యే : దిల్ రాజు

చిరంజీవి తో కీలక సమావేశం.. ‘పెద్ది’ గురించి కాదు, ఇండస్ట్రీ సమస్యే : దిల్ రాజు

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

ట్యాగ్లు
సమంతమా ఇంటి బంగారంనందిని రెడ్డిగుల్షన్ దేవయ్యతెలుగు సినిమాట్రైలర్ లాంచ్టాలీవుడ్హైదరాబాద్ ఈవెంట్సమంత మూవీఎంటర్టైన్మెంట్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్‌లో సమంత రూత్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్‌లో సమంత రూత్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు భారత్ సిరీస్‌తో భారీ ఆర్థిక లాభం
క్రీడలు

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు భారత్ సిరీస్‌తో భారీ ఆర్థిక లాభం

ఢిల్లీ హై కోర్టు లో సీజెపి ఫౌండర్ పిటిషన్
రాజకీయాలు

ఢిల్లీ హై కోర్టు లో సీజెపి ఫౌండర్ పిటిషన్

నిజాయితీ, నిబద్ధతతో ప్రజాసేవ చేయండి - గవర్నర్
జనరల్

నిజాయితీ, నిబద్ధతతో ప్రజాసేవ చేయండి - గవర్నర్

తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు..
జనరల్

తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు..

ప్రెస్‌మీట్‌లో నవ్విన ఐపీఎస్ అధికారులపై విజయ్ సస్పెన్షన్ వేటు
రాజకీయాలు

ప్రెస్‌మీట్‌లో నవ్విన ఐపీఎస్ అధికారులపై విజయ్ సస్పెన్షన్ వేటు

ఐజీపీ రమ్య భారతి ప్రెస్ మీట్‌పై విమర్శలు..
జనరల్

ఐజీపీ రమ్య భారతి ప్రెస్ మీట్‌పై విమర్శలు..

రంభ ఇంట తీవ్ర విషాదం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్
సినిమాలు

రంభ ఇంట తీవ్ర విషాదం.. ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా?
క్రీడలు

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా?

టీ20 క్రికెట్‌లో అగ్ర కోచ్‌గా ఆండీ ఫ్లవర్
క్రీడలు

టీ20 క్రికెట్‌లో అగ్ర కోచ్‌గా ఆండీ ఫ్లవర్

రేవంత్ రెడ్డికి ఆటా మహాసభల ఆహ్వానం..
జనరల్

రేవంత్ రెడ్డికి ఆటా మహాసభల ఆహ్వానం..

వడ్ల కొనుగోళ్లపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వానికి రెండు రోజుల అల్టిమేటం
రాజకీయాలు

వడ్ల కొనుగోళ్లపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వానికి రెండు రోజుల అల్టిమేటం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!