Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

12:23 PM, 18 మార్చి, 2026
'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ధురందర్ 2 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ సినిమాను ఆయన సాధారణ సినిమా కాదని, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ‘క్వాంటం లీప్’ అని అభివర్ణించారు. దర్శకుడు ఆదిత్య ధర్ తన మేకింగ్‌తో ఇండియన్ సినిమాకు కొత్త దిశను చూపించారని, ప్రేక్షకుల మనస్తత్వాన్ని కూడా ప్రభావితం చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించారని ప్రశంసించారు.

ఈ సినిమాను షోలే, మొఘల్-ఎ-ఆజమ్ వంటి క్లాసిక్ చిత్రాలతో పోల్చుతూ, వాటికంటే ఇది వంద రెట్లు ప్రభావం చూపుతుందని ఆర్జీవీ అన్నారు. హాలీవుడ్ దర్శకులు స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ కూడా ఈ సినిమా చూడాలని సూచించారు. ‘ధురందర్ 2’ రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే, దక్షిణాది సినిమాలకు గట్టి పోటీగా మారుతుందని, సౌత్ ఇండస్ట్రీ ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు

కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు

హైదరాబాద్‌లో మెగా158 హంగామా..

హైదరాబాద్‌లో మెగా158 హంగామా..

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ

మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లకు నారా లోకేష్ ఘన సత్కారం

మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లకు నారా లోకేష్ ఘన సత్కారం

‘పెద్ది’ వివాదంపై స్పందించిన నందిని రెడ్డి

‘పెద్ది’ వివాదంపై స్పందించిన నందిని రెడ్డి

ట్యాగ్లు
రామ్ గోపాల్ వర్మధురందర్ 2రణ్‌వీర్ సింగ్ఆదిత్య ధర్బాలీవుడ్సినిమా వార్తలుటాలీవుడ్హాలీవుడ్షోలేముగల్ ఏ ఆజం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇన్విజిబుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్’ మా లక్ష్యం: మంత్రి నారా లోకేష్
జనరల్

‘ఇన్విజిబుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్’ మా లక్ష్యం: మంత్రి నారా లోకేష్

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ
జనరల్

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ

కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు
సినిమాలు

కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు

ఎన్టీఆర్ విజన్‌తోనే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన: సీఎం చంద్రబాబు నాయుడు
జనరల్

ఎన్టీఆర్ విజన్‌తోనే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన: సీఎం చంద్రబాబు నాయుడు

బెల్జియంతో డ్రా అనంతరం ఇరాన్ జట్టు భావోద్వేగ లేఖ..
క్రీడలు

బెల్జియంతో డ్రా అనంతరం ఇరాన్ జట్టు భావోద్వేగ లేఖ..

హైదరాబాద్‌లో మెగా158 హంగామా..
సినిమాలు

హైదరాబాద్‌లో మెగా158 హంగామా..

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం
సినిమాలు

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ
సినిమాలు

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ

సీఎం విజయ్‌కి కమల్ హాసన్ జన్మదిన శుభాకాంక్షలు..
జనరల్

సీఎం విజయ్‌కి కమల్ హాసన్ జన్మదిన శుభాకాంక్షలు..

షిండే శివసేన లో చేరిన ఉద్దవ్ శివ సేన ఎంపీ లు
రాజకీయాలు

షిండే శివసేన లో చేరిన ఉద్దవ్ శివ సేన ఎంపీ లు

ప్రపంచకప్ నిరాశతో భావోద్వేగానికి గురైన చమరి ఆటపట్టు..
క్రీడలు

ప్రపంచకప్ నిరాశతో భావోద్వేగానికి గురైన చమరి ఆటపట్టు..

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్
రాజకీయాలు

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!