19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

Writer: Chandrika 02:05 PM, 19 ఆగస్టు, 2026
సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

సినిమా టికెట్‌ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్‌ ధరలు పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (TGFDC)కు చెల్లించాలని ఆదేశించింది. ఇటీవల విడుదలైన, త్వరలో విడుదల కానున్న భారీ చిత్రాలకు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

‘అఖండ-2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘పెద్ది’ వంటి చిత్రాల టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతాన్ని ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలని నిర్మాతలకు సూచించింది. ఆ మొత్తాన్ని ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్’, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత చిత్రాల నిర్మాతలు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంసినిమా టికెట్ ధరలుటీజీఎఫ్‌డీసీతెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీసినీ సంక్షేమంఅఖండ-2ది రాజాసాబ్పెద్దిమన శంకర వరప్రసాద్ గారుటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌
క్రీడలు

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?
గాసిప్స్

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..
జనరల్

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!