19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!

Writer: Shivani K 01:42 PM, 19 ఆగస్టు, 2026
అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!

‘హనుమాన్‌’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తన ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (పీవీసీయూ)ను మరింత విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా ‘జై హనుమాన్‌’తో పాటు ‘మహాకాళి’ అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. భారతీయ సూపర్‌హీరో చిత్రాల్లో మహిళా శక్తిని ప్రధానంగా చూపించే విభిన్న ప్రయత్నంగా ఈ సినిమా రూపొందుతోంది. పూజా అపర్ణ కొల్లు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ కథ అందిస్తున్నారు. తాజాగా ఆగస్టు 24న ‘మహాకాళి’ మాస్‌ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా అక్షయ్‌ ఖన్నా ప్రత్యేక లుక్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో ఆయన అసురుల గురువైన శుక్రాచార్యుడి పాత్రలో కనిపించనున్నారు. భూమి శెట్టి, రోహిత్‌ సరాఫ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మిస్టరీ, ఆధ్యాత్మికత, సూపర్‌హీరో అంశాలను మేళవించినట్లు తెలుస్తోంది. రియాజ్‌ రమేష్‌ దుగ్గల్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్‌పై ప్రస్తుతం భారీ ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

ట్యాగ్లు
మహాకాళిప్రశాంత్ వర్మపీవీసీయూహనుమాన్జై హనుమాన్అక్షయ్ ఖన్నాశుక్రాచార్యుడుతెలుగు సినిమాసూపర్ హీరో మూవీసినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌
క్రీడలు

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?
గాసిప్స్

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..
జనరల్

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!