19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

Writer: Pooja 02:27 PM, 19 ఆగస్టు, 2026
విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

విశాఖపట్నం సమీపంలోని గురులోవలో ఉన్న ‘విజ్ఞాన్ విహార్’ పాఠశాలలో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్‌కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే భారతమాత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సమావేశాలను ప్రారంభించారు. ఆగస్టు 21 సాయంత్రం వరకు జరిగే ఈ సమావేశాలకు ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య బాధ్యులతో పాటు వివిధ సంస్థల జాతీయ స్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తితో పనిచేస్తున్న వివిధ రంగాలకు చెందిన 32 సంస్థల జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంస్థాగత బాధ్యులు, ఎంపిక చేసిన కార్యకర్తలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. మొత్తం 327 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. వివిధ సంస్థల కార్యకలాపాలు, సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, ఆయా రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై మూడు రోజుల పాటు సమన్వయ చర్చలు జరగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
ట్యాగ్లు
ఆర్‌ఎస్‌ఎస్విశాఖపట్నంసమన్వయ సమావేశాలుమోహన్‌భగవత్ఆంధ్రప్రదేశ్జాతీయ సమావేశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..
జనరల్

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

టీజర్‌ తొలగింపుపై  సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...
జనరల్

టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

బెంగళూరు ట్రాఫిక్‌పై నెటిజన్ల ఆగ్రహం...
జనరల్

బెంగళూరు ట్రాఫిక్‌పై నెటిజన్ల ఆగ్రహం...

తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.
సినిమాలు

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.

రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లు
జనరల్

రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లు

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!
సినిమాలు

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా  – సుష్మితా పటేల్
రాజకీయాలు

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా – సుష్మితా పటేల్

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌
క్రీడలు

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?
గాసిప్స్

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!