Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ఇడుపు కాయితం’గా ప్రియదర్శి కొత్త సినిమా..

11:15 AM, 25 జూన్, 2026
‘ఇడుపు కాయితం’గా ప్రియదర్శి కొత్త సినిమా..

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై ప్రియదర్శి, నాగదుర్గ జంటగా రూపొందుతున్న కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘ఇడుపు కాయితం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేయగా, పోస్టర్ విడుదలతోనే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పరిశీలిస్తే ఇది గ్రామీణ నేపథ్యంతో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. బైక్‌పై ప్రయాణిస్తున్న హీరో, హీరోయిన్, సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్న నాగదుర్గ, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే అంశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వంశీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతిలో NBK112 ప్రారంభోత్సవం.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: నారా లోకేష్

అమరావతిలో NBK112 ప్రారంభోత్సవం.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: నారా లోకేష్

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. చివరి లెక్కల్లో ట్విస్ట్!

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. చివరి లెక్కల్లో ట్విస్ట్!

పవర్ మీట్స్ పర్పస్.. ఘనంగా ప్రారంభమైన NBK112

పవర్ మీట్స్ పర్పస్.. ఘనంగా ప్రారంభమైన NBK112

ఎనిమిది పాటలతో ప్రేక్షకుల ముందుకు ‘ధర్మన్’

ఎనిమిది పాటలతో ప్రేక్షకుల ముందుకు ‘ధర్మన్’

‘ధర్మన్’పై రజినీ వివరణ?

‘ధర్మన్’పై రజినీ వివరణ?

ట్యాగ్లు
ఇడుపు కాయితంప్రియదర్శినాగదుర్గసుకుమార్ రైటింగ్స్బన్నీ వాస్ వర్క్స్వంశీ రెడ్డిసురేష్ బొబ్బిలితెలుగు సినిమాఫస్ట్ లుక్ పోస్టర్గ్రామీణ ప్రేమకథ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెనెజువెలా ప్రజలకు భారత్ అండ - మోదీ
జనరల్

వెనెజువెలా ప్రజలకు భారత్ అండ - మోదీ

వెనెజువెలా భూకంపాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
జనరల్

వెనెజువెలా భూకంపాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వెనెజువెలాను కుదిపిన భారీ భూకంపం
జనరల్

వెనెజువెలాను కుదిపిన భారీ భూకంపం

సుప్రీంకోర్టుకు అయోధ్య ట్రస్ట్ వ్యవహారం
జనరల్

సుప్రీంకోర్టుకు అయోధ్య ట్రస్ట్ వ్యవహారం

తుంగభద్ర డ్యాంలో కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభం
జనరల్

తుంగభద్ర డ్యాంలో కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభం

ఖాతాదారులకు ఆర్‌బీఐ భరోసా...
బిజినెస్

ఖాతాదారులకు ఆర్‌బీఐ భరోసా...

రేపటి నుంచి నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ
జనరల్

రేపటి నుంచి నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ

దేశీయ తుపాకుల సరఫరాపై పోలీసుల దర్యాప్తు
జనరల్

దేశీయ తుపాకుల సరఫరాపై పోలీసుల దర్యాప్తు

వెనెజువెలాకు మోదీ, ట్రంప్ సాయం హామీ
జనరల్

వెనెజువెలాకు మోదీ, ట్రంప్ సాయం హామీ

తెలంగాణ జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు
రాజకీయాలు

తెలంగాణ జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన
రాజకీయాలు

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన

తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ
రాజకీయాలు

తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!