
సినిమాలు

‘ఆపరేషన్ సిందూర్’ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ‘ది కశ్మీర్ ఫైల్స్’ ద్వారా గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించనున్నారు. భూషణ్ కుమార్ ‘టీ సిరీస్’ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
గత ఏడాది జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ కథను లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ రాసిన ‘ఆపరేషన్ సిందూర్’ పుస్తకం ఆధారంగా తీసుకుంటున్నారు. నిజ సంఘటనలను ఆసక్తికరంగా చూపించేలా ఈ చిత్రం ఉండనుంది.






.jpg&w=3840&q=75)


.jpg&w=3840&q=75)








.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!