28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాయి పల్లవిని చూసి సర్జరీ వద్దనుకున్నా : నివేదా పేతురాజ్

Writer: Harika S 09:53 AM, 28 సెప్టెంబర్, 2026
సాయి పల్లవిని చూసి సర్జరీ వద్దనుకున్నా : నివేదా పేతురాజ్

‘మెంటల్ మది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠినమైన దశ గురించి తాజాగా మాట్లాడారు. 2023లో వ్యక్తిగత పరిస్థితులు, కొన్ని నిర్ణయాల కారణంగా డిప్రెషన్, పానిక్ అటాక్స్‌తో ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపారు. ఆ సమయంలో నటనకు పూర్తిగా దూరమవ్వాలని కూడా అనుకున్నానని, మళ్లీ సినిమాల్లో అవకాశాలు రాకపోతే హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ జీవించాలని భావించినట్లు వెల్లడించారు. అయితే పరిస్థితులు క్రమంగా మారడంతో మళ్లీ సినిమాల్లో అవకాశాలు రావడం, నటనపై దృష్టి పెట్టడం జరిగిందని చెప్పారు.

కెరీర్ ప్రారంభంలో తన రూపంపై అసంతృప్తితో పెదవులకు సర్జరీ చేయించుకోవాలని కూడా ఆలోచించినట్లు నివేదా తెలిపారు. ఈ విషయంపై వైద్యుడిని సంప్రదించగా, ఆయన తనను మందలించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి వివరించారని, దీంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని చెప్పారు. సహజమైన రూపంతోనే సాయి పల్లవి, నిత్యామీనన్ వంటి నటీమణులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తీరును చూసిన తర్వాత తన రూపం గురించి అనవసరంగా ఆందోళన చెందకూడదని అర్థమైందని నివేదా పేర్కొన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ 2026 ఫస్ట్ హాఫ్: ఏ సినిమాలు విజిల్స్ వేయించాయి.. ఏవి నిరాశపరిచాయి?

టాలీవుడ్ 2026 ఫస్ట్ హాఫ్: ఏ సినిమాలు విజిల్స్ వేయించాయి.. ఏవి నిరాశపరిచాయి?

ది ప్యారడైజ్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలు.. ఎందుకంటే!

ది ప్యారడైజ్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలు.. ఎందుకంటే!

ఫేక్ ఎక్స్ ఖాతాపై దుల్కర్ సల్మాన్ హెచ్చరిక!

ఫేక్ ఎక్స్ ఖాతాపై దుల్కర్ సల్మాన్ హెచ్చరిక!

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ
ట్యాగ్లు
నివేదా పేతురాజ్నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూసాయి పల్లవినిత్యామీనన్మెంటల్ మదిఆదర్శ కుటుంబంత్రివిక్రమ్ శ్రీనివాస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?
సినిమాలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!
సినిమాలు

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!
సినిమాలు

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన
బిజినెస్

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
జనరల్

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి
సినిమాలు

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?
రాజకీయాలు

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట
బిజినెస్

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన
జనరల్

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ
జనరల్

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ