6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్ బీకె 111 గ్లింప్స్‌తో బాలయ్య హైప్

Writer: Pooja 08:15 PM, 10 జూన్, 2026
ఎన్ బీకె 111 గ్లింప్స్‌తో బాలయ్య హైప్

ఎన్ బీకె 111 నుంచి విడుదలైన 91 సెకన్ల గ్లింప్స్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఇది 111వ మైలురాయి చిత్రంగా నిలుస్తోంది.

ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో బాలకృష్ణను సరికొత్త స్టైలిష్ లుక్‌లో చూపించారు. థమన్ సంగీతం గ్లింప్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. సతీష్ కిలారు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఘనంగా హీరో సాయి దుర్గా తేజ్‌ నిశ్చితార్థం

ఘనంగా హీరో సాయి దుర్గా తేజ్‌ నిశ్చితార్థం

‘రామాయణం’లో మరో సర్‌ప్రైజ్.. మేఘనాథుడిగా రాఘవ్‌ జుయల్‌!

‘రామాయణం’లో మరో సర్‌ప్రైజ్.. మేఘనాథుడిగా రాఘవ్‌ జుయల్‌!

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు

‘రామాయణ’లో హనుమంతుడి ఎంట్రీతో పెరిగిన అంచనాలు

‘రామాయణ’లో హనుమంతుడి ఎంట్రీతో పెరిగిన అంచనాలు

‘రామాయణ’ సెట్స్‌లో రణ్‌బీర్‌తో రాహా.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన అలియా భట్

‘రామాయణ’ సెట్స్‌లో రణ్‌బీర్‌తో రాహా.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన అలియా భట్

ఐదుగురితో మొదలైన ‘రామాయణ’ ప్రయాణం.. మధ్యలో తప్పుకున్న ప్రముఖ నిర్మాతలు, దర్శకుడు

ఐదుగురితో మొదలైన ‘రామాయణ’ ప్రయాణం.. మధ్యలో తప్పుకున్న ప్రముఖ నిర్మాతలు, దర్శకుడు

ట్యాగ్లు
ఎన్ బీకె 111బాలకృష్ణగోపీచంద్ మలినేనిథమన్ సంగీతంతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు
రాజకీయాలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
జనరల్

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
జనరల్

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
జనరల్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
జనరల్

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి
జనరల్

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి
జనరల్

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు
బిజినెస్

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?
జనరల్

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..
జనరల్

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!