5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మైత్రి మూవీ మేకర్స్ వ్యూహంలో కీలక మార్పులు...

Writer: Harika S 12:41 PM, 30 మే, 2026
మైత్రి మూవీ మేకర్స్ వ్యూహంలో కీలక మార్పులు...

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ వ్యాపార వ్యూహాల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కొన్ని భారీ చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, అలాగే ఓటీటీ–శాటిలైట్ మార్కెట్ మందగించడం నేపథ్యంలో మిడ్-రేంజ్ ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు టాక్ వినిపిస్తోంది.

దీంతో వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్ వంటి హీరోలతో ప్లాన్ చేసిన కొన్ని సినిమాలు ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భారీ స్టార్ హీరోల సినిమాలపైనే దృష్టి పెట్టిన ఈ సంస్థ, మార్కెట్ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మిడ్ రేంజ్ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

డెలులు టీజర్‌ రిలీజ్‌

డెలులు టీజర్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ట్యాగ్లు
మైత్రిమూవీమేకర్స్టాలీవుడ్వరుణ్ తేజ్నితిన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!